Laila

Laila: “లైలా” నుంచి మరో అప్డేట్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది!

Laila: టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన రీసెంట్ సినిమా మెకానిక్ రాకీతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో హిట్ కోసం మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లైలాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ లో లేడీ గెటప్ తో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఇపుడు ఫైనల్ గా ట్రైలర్ తో అలరించడానికి రెడీ అయ్యాడు. ఫిబ్రవరి 6న ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. సాహు గారపాటి నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కి రాబోతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sana satish: వైసీపీ తో సానా సతీష్ డీల్..తమ్ముళ్లు సీరియస్..:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *