Chandra Babu Naidu

Chandra Babu Naidu: ఏపీ కి రావాల్సిన నిధులపై నిర్మలా సీతారామన్ తో బాబు చర్చ.

Chandra Babu Naidu: ఏపీ కి రావాల్సిన నిధులపై నిర్మలా సీతారామన్ తో బాబు చర్చ. జే పీ నడ్డా ఇంట్లో జరిగిన ఎన్డీఏ పక్ష నేతలు హాజరు కావడం జరిగింది. ఆ సమావేశంలో నిర్మల సీతా రామన్ తో భేటీ ఐనట్లు తెలుస్తుంది. అలానే ఈ సమావేశంలో AP కి ఆర్థిక సహాయం చేయాలనీ కోరినట్లు తెలుస్తుంది.మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చుడండి

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *