Balakrishna: “ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్యం” అని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి
మరింత Balakrishna: నేను పూజారిని మాత్రమేCategory: News
Kavita: కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతల రద్దీ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తన కుమారుడిని అమెరికాలోని కాలేజీలో చేర్పించేందుకు త్వరలో బయలుదేరనున్న కవిత, ఆ ప్రయాణానికి ముందుగా కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం పొందేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్ ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. కాసేపట్లో మంత్రి కేటీఆర్ కూడా చేరుకోనున్నారు. పార్టీ ప్రధాన నేతలు, కీలక కార్యకర్తలు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఫామ్‌హౌస్‌కు వరుసగా వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
మరింత Kavita: కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవితKodandaram: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలు
Kodandaram: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలు
మరింత Kodandaram: సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలుBitter Gourd: కాకరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు! ఇష్టంగా ఆరగిస్తరు!
Bitter Gourd:కాకరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు! ఇష్టంగా ఆరగిస్తరు!
మరింత Bitter Gourd: కాకరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు! ఇష్టంగా ఆరగిస్తరు!Minister Lokesh: గత ఐదేళ్లు చీకటి పాలన: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేశ్
Minister Lokesh: గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సమాచార సాంకేతికత మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.
మరింత Minister Lokesh: గత ఐదేళ్లు చీకటి పాలన: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేశ్MLA Kamineni Srinivas: మిస్టర్ జగన్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్..!
MLA Kamineni Srinivas: మిస్టర్ జగన్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్..!
మరింత MLA Kamineni Srinivas: మిస్టర్ జగన్.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్..!Road Accident: జడ్చర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. ముగ్గురి దుర్మరణం
Road Accident: జడ్చర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. ముగ్గురి దుర్మరణం
మరింత Road Accident: జడ్చర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. ముగ్గురి దుర్మరణంCM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల వాటాపై రాజీపడేది లేదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మరింత CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల వాటాపై రాజీపడేది లేదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిFASTag Annual Pass: ఆగస్టు 15 నుంచే వార్షిక ఫాస్టాగ్ అమలు.. ఇక నుంచి టోల్ చార్జీ కేవలం రూ.15లే
FASTag Annual Pass: ఆగస్టు 15 నుంచే వార్షిక ఫాస్టాగ్ అమలు
మరింత FASTag Annual Pass: ఆగస్టు 15 నుంచే వార్షిక ఫాస్టాగ్ అమలు.. ఇక నుంచి టోల్ చార్జీ కేవలం రూ.15లేDeputy CM Pawan Kalyan: స్వాతంత్ర్య వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Deputy CM Pawan Kalyan: కాకినాడ నగరంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మరింత Deputy CM Pawan Kalyan: స్వాతంత్ర్య వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు