DGP jitendar: ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ ఈరోజు ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్నాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత వాతావరణం తెలంగాణ రాష్ట్ర…
మరింత DGP Jitendar: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందిCategory: News
CM Revanth Reddy: ట్యాంక్‌బండ్‌కు ఆకస్మికంగా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు ఆకస్మికంగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మరింత CM Revanth Reddy: ట్యాంక్‌బండ్‌కు ఆకస్మికంగా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిHyderabad: ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. సాధారణ ప్రజలాగే ఎలాంటి ప్రత్యేక ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా వెళ్లి, అక్కడ…
మరింత Hyderabad: ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డిSukumar: ‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ.. అభిమానుల్లో సంబరాలు
Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. దర్శకుడు సుకుమార్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న **‘పుష్ప 3’**పై పూర్తి స్పష్టతనిచ్చారు. దుబాయ్‌లో అద్భుతంగా జరిగిన సైమా 2025 అవార్డుల వేడుకలో ఈ విషయాన్ని ఆయన అధికారికంగా…
మరింత Sukumar: ‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ.. అభిమానుల్లో సంబరాలుHyderabad: పట్నంలో 12 వేల కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనం
Hyderabad: హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తూ మరోసారి భారీ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. మేడ్చల్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో…
మరింత Hyderabad: పట్నంలో 12 వేల కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనంSiddaramaiah: సామాన్యులకే కాదు సీఎం కూడా ఫైన్ కట్టిండు
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే అధికారిక వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలను చెల్లించారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 50 శాతం రాయితీ పథకం ప్రకటించగా, సీఎం కూడా అదే పథకాన్ని వినియోగించుకున్నారు.…
మరింత Siddaramaiah: సామాన్యులకే కాదు సీఎం కూడా ఫైన్ కట్టిండుKhairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణనాథుడు..
Khairatabad Ganesh: తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
మరింత Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణనాథుడు..KCR: కేసీఆర్‌ను కలవనున్న హరీశ్‌రావు.. కాసేపట్లో ఎర్రవల్లిలో కీలక సమావేశం
KCR:కేసీఆర్‌ను కలవనున్న హరీశ్‌రావు.. కాసేపట్లో ఎర్రవల్లిలో కీలక సమావేశం
మరింత KCR: కేసీఆర్‌ను కలవనున్న హరీశ్‌రావు.. కాసేపట్లో ఎర్రవల్లిలో కీలక సమావేశంCBI Director Praveen Sood: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స
CBI Director Praveen Sood: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు.
మరింత CBI Director Praveen Sood: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్సPM Modi: మోదీని పొగిడిన ట్రంప్, భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
PM Modi: గత కొంతకాలంగా భారత్‌పై ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారు.
మరింత PM Modi: మోదీని పొగిడిన ట్రంప్, భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు