Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!
మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!Category: News
Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!
Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!
మరింత Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!
మరింత Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!
CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!
మరింత CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!
Chandrababu: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో రూ. 800 కోట్లు ఖర్చు చేసి పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోవడాన్ని పిచ్చితనంగా అభివర్ణించారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో 26 లక్షల మందికి సరికొత్త పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఏపీకి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, మెగా డీఎస్సీ ద్వారా 16,500 టీచర్ పోస్టులు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.
మరింత Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మరింత Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!
Kishan Reddy: సింగరేణిలో 49% వాటా ఉన్నా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రాన్ని అస్సలు సంప్రదించలేదని, ఇప్పుడు తమ తప్పులు దాచుకోవడానికే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మెస్సీ కోసం కూడా సింగరేణి నిధులు వాడారని విమర్శించారు. మోదీ హయాంలో బొగ్గు రంగంలో తెచ్చిన సంస్కరణల వల్ల భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని, ఈ ఏడాది 1 బిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి సాధించామని తెలిపారు.
మరింత Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!
AP News: ఏపీ రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరఫున ఖరారైన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శనివారం రాత్రి వీరికి చంద్రబాబు బి-ఫారాలు అందజేయగా, సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ పేర్కొంది.
మరింత AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!Earthquake: 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. ముగ్గురు మృతి, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ముగ్గురు మృతి చెందారు, నలుగురు గాయపడ్డారు. 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. భూకంపం వల్ల కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినగా.. ఆ ప్రాంతంలో 6.1 తీవ్రతతో తదుపరి ప్రకంపనలు (Aftershocks) కొనసాగుతున్నాయి.
మరింత Earthquake: 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. ముగ్గురు మృతి, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!