Pune Helicopter Crash: మహారాష్ట్ర పూణేలో హెలికాఫ్టర్ కుప్పకూలిన గతంలో ముగ్గురు మృతి చెందారు
మరింత Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతిCategory: News
Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!
Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది . దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరింది
మరింత Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే
మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన ట్రోల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సురేఖపై…
మరింత Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేమద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్
గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలు…
మరింత మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదు
ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని విమర్శించారు. కొందరికి…
మరింత Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదుఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతి
థాయ్ ల్యాండ్ లో ఘోరం జరిగింది. స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది విద్యార్థులు మృతి చెందారు. మంగళవారం ఉదయం స్కూల్ విద్యార్థులు, టీచర్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరింగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహారయాత్రకు వెళ్లి.. పతుం…
మరింత ఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతిKomtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారింది
బీ ఆర్ ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు.మూసీ పరివాహకప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు.మూసీ వ్యర్థాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని అన్నారు.…
మరింత Komtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందిGovinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బ
Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బ
మరింత Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బNew Liquor Policy: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ నోటిఫికేషన్ వచ్చేసింది!
New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ లో నూతన లిక్కర్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
మరింత New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ నోటిఫికేషన్ వచ్చేసింది!Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్
Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది .
మరింత Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్