kadapa: మేయర్ పై అనర్హత వేటు

కడప మేయర్‌ సురేష్‌బాబుపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మేయర్ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

మేయర్‌ సురేష్‌బాబు తన కుటుంబానికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు మున్సిపల్ పనులు అప్పగించారని ఆరోపణలపై కడప ఎమ్మెల్యే మాధవి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 28న మేయర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిన్ను ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో వివరణ ఇవ్వాలి’’ అని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొంది.

సురేష్‌బాబు ఆ నోటీసును హైకోర్టులో ల్లించి, వివరణకు గడువు కోరారు. హైకోర్టు రెండుసార్లు గడువు ఇచ్చినా, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎదుట హాజరై ఇచ్చిన వివరణ ప్రభుత్వాన్ని సంతృప్తి పరచలేకపోయింది .

దీంతో తుది నిర్ణయంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేయర్ సురేష్‌బాబుపై అనర్హత వేటు వేసింది. ప్రజా ప్రతినిధిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే కారణంతో ఈ చర్య తీసుకుంది.

మరింత kadapa: మేయర్ పై అనర్హత వేటు

bhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నం

bhatti vikramarka: రాష్ట్రంలో తగినంత ఆదాయం లేకపోయినా, అప్పులపై వడ్డీలు చెల్లించే బాధ్యతలతో కూడిన పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరవధికంగా కొన

మరింత bhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నం

delhi: టర్కీ, చైనా సోషల్ మీడియా అకౌంట్స్ పై భారత్ కఠిన చర్య

delhi: భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం తప్పుడు సమాచారం ప్రచారం చేసిన టర్కీ ప్రభుత్వ ప్రసార సంస్థ టీఆర్టీ వరల్డ్ కు చెందిన ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ఖాతాను భారత్ బుధవారం నిలిపివేసింది. ఈ చర్య, దేశ భద్రతకు సంబంధించి వచ్చిన ఓ కీలక పరిణామంగా భావించబడుతోంది.

మరింత delhi: టర్కీ, చైనా సోషల్ మీడియా అకౌంట్స్ పై భారత్ కఠిన చర్య

Maoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖ

mavoist: మావోయిస్టు పార్టీ మరోసారి శాంతియుత చర్చల పట్ల తమ సిద్ధతను ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వి

మరింత Maoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖ
Pawan Tweet Viral

Pawan Tweet Viral: పాకిస్తాన్‌లో వైరల్‌ అవుతున్న పవన్‌ ట్వీట్‌!

Pawan Tweet Viral: పాకిస్తాన్‌లో వైరల్‌ అవుతున్న పవన్‌ ట్వీట్‌!

మరింత Pawan Tweet Viral: పాకిస్తాన్‌లో వైరల్‌ అవుతున్న పవన్‌ ట్వీట్‌!

Nvss Prabhakar: జూన్ 2న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం

Nvss Prabhakar: బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం

మరింత Nvss Prabhakar: జూన్ 2న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం
Cows

Cow Smuggling: పైన కొబ్బరి పీచు లోడ్‌.. కింద ఆవుల అక్రమ రవాణా

Cow Smuggling: గోవులను అక్రమంగా వధశాలకు తరలించే ప్రయత్నాన్ని గోరక్షక దళాలు మరియు బజరంగ్ దళ్ అప్రమత్తతతో భువనగిరి శివారులో భగ్నం చేశారు.

మరింత Cow Smuggling: పైన కొబ్బరి పీచు లోడ్‌.. కింద ఆవుల అక్రమ రవాణా
RCB

RCB: ఆర్సీబీకి హేజిల్‌వుడ్ టెన్షన్.. ఎందుకంటే..?

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ జోష్ హాజెల్‌వుడ్ అందుబాటులో ఉండకపోవచ్చు.

మరింత RCB: ఆర్సీబీకి హేజిల్‌వుడ్ టెన్షన్.. ఎందుకంటే..?
Narendra Modi

Narendra Modi: ప్రధాని మోడీ కీలక సమావేశం… ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్

Narendra Modi: ప్రధాని మోడీ కీలక సమావేశం… ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్

మరింత Narendra Modi: ప్రధాని మోడీ కీలక సమావేశం… ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్