Chandrababu Naidu: మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
మరింత Chandrababu Naidu: మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాCategory: News
Hyderabad: హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?
Hyderabad: హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?
మరింత Hyderabad: హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.
మరింత Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయంTirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!
Tirupati: తిరుపతిలో ప్రేమ జంట విలాసాలకి అలవాటు పడి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టారు..చివరికి శ్రీకాళహస్తి పోలీసులకు దొరికిపోయారు.
మరింత Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
Markapuram Tragedy: మార్కాపురం బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి విచారణకు ఆదేశించారు. బాధితుల సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను విడుదల చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
మరింత Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిLPG Imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ఎల్పీజీ దిగుమతి
అమెరికా ఆంక్షల సడలింపుతో భారత్ ఐదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంది. ఇరాన్ గ్యాస్ ట్యాంకర్ మంగళూరు పోర్టుకు చేరుకోగా, ఈ సరుకును ప్రభుత్వ చమురు సంస్థలు పంచుకోనున్నాయి. రూపాయిల్లోనే చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
మరింత LPG Imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ఎల్పీజీ దిగుమతిStrait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు ఉండవన్న ఇరాన్!
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. భారత్‌తో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు ఈ మినహాయింపునిచ్చారు. దీనివల్ల భారత్‌కు చమురు సరఫరాలో ఎదురయ్యే అతిపెద్ద ఆటంకం తొలిగిపోయింది.
మరింత Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు ఉండవన్న ఇరాన్!Iran: మా షరతులను ఒప్పుకుంటే యుద్ధం ఆపుతాం.. లేకుండా బాంబులు వేస్తూనే ఉంటాం..!
Iran: అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దానికి బదులుగా హోర్ముజ్ జలసంధిపై అధికారం, యుద్ధ నష్టపరిహారం వంటి 5 కఠినమైన షరతులను అమెరికా ముందు ఉంచింది. ఈ డిమాండ్లు నెరవేరితేనే యుద్ధం ఆపుతామని, లేదంటే దాడులు కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
మరింత Iran: మా షరతులను ఒప్పుకుంటే యుద్ధం ఆపుతాం.. లేకుండా బాంబులు వేస్తూనే ఉంటాం..!