దులీప్ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఔకిబ్ నబీ నిలిచాడు.ఈ ఘనత సాధించడం ద్వారా 47 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.
మరింత దులీప్ ట్రోఫీ.. 47 ఏళ్లనాటి రికార్డు బద్దలుCategory: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమి
పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పి.వి.సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన పికే వర్దానితో జరిగిన మ్యాచ్‌లో సింధు 14-21, 21-13, 16-21 తేడాతో ఓటమి పాలైంది.
మరింత PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమిBCCI President: జీతం రాదు.. కానీ, లక్షల్లో సంపాదన..
BCCI President: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఈ సంస్థలో అధ్యక్షుడి పదవి చేపట్టడం అంటే కేవలం భారత క్రికెట్‌నే కాదు, ప్రపంచ క్రికెట్ దిశను మార్చగల శక్తి కలిగిన స్థానం.…
మరింత BCCI President: జీతం రాదు.. కానీ, లక్షల్లో సంపాదన..Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీ
Roger Binny: రోజర్ బిన్నీ గురించి తాజా వార్తల ప్రకారం, ఆయన బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
మరింత Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీKrishnamachari Srikanth: ఆసియా కప్ జట్టుపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ !
Krishnamachari Srikanth: భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.
మరింత Krishnamachari Srikanth: ఆసియా కప్ జట్టుపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ !Mark Wood: రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం : మార్క్ వుడ్
Mark Wood: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్‌పై ప్రశంసలు కురిపించారు.
మరింత Mark Wood: రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం : మార్క్ వుడ్Online gaming law: ఆన్‌లైన్ గేమింగ్ చట్టం .. బీసీసీఐకి రూ. 200 కోట్ల నష్టం!
Online gaming law: కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం వల్ల బీసీసీఐ, భారత క్రికెటర్లకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.
మరింత Online gaming law: ఆన్‌లైన్ గేమింగ్ చట్టం .. బీసీసీఐకి రూ. 200 కోట్ల నష్టం!Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్
Sachin-Joe Root: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ దగ్గరవుతున్న నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.
మరింత Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు
Michael Clarke: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
మరింత Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టుRavichandran Ashwin: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin: టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
మరింత Ravichandran Ashwin: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్