Prashant Kishore: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త Prashant Kishor సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీ ఒక్క సీటూ గెలవకపోవడం నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “ఎన్నికల్లో ఎక్కడో ఏదో…
మరింత Prashant Kishore: బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందిCategory: Slider
Chiranjeevi: అనిల్ రావిపూడిపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు!
Chiranjeevi: ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై ప్రశంసల వర్షం
మరింత Chiranjeevi: అనిల్ రావిపూడిపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు!Hyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..
Hyderabad: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన వారి వాట్సాప్ గ్రూపులు టార్గెట్ అవడంతో ఆందోళన నెలకొంది. తాజాగా, తెలంగాణ సీఎంవోకు చెందిన వాట్సాప్ గ్రూప్‌తో పాటు పలువురు మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేసిన…
మరింత Hyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుక
Cm revanth : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ఘనంగా పాల్గొని, బాబా సేవా తపస్పుతో దేశానికి చేసిన అపార సేవలను స్మరించారు. మానవ సేవనే మాధవ సేవగా భావించిన…
మరింత Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుకIbomma: ఎన్కౌంటర్ కామెంట్లపై ibomma రవి తండ్రి రియాక్షన్ ఇదే…
Ibomma: ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలను రవి తండ్రి అప్పారావు తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి మాటలు ఎంత బాధ కలిగిస్తాయో, ఆ నిర్మాతను కానీ ఆయన కొడుకును కానీ ఎవరో చేస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.…
మరింత Ibomma: ఎన్కౌంటర్ కామెంట్లపై ibomma రవి తండ్రి రియాక్షన్ ఇదే…Srinivasa Kalyana Mahotsava: శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను కేరళ డీజీపీకి వివరించిన మహా గ్రూప్ CMD
Srinivasa Kalyana Mahotsava: శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను కేరళ డీజీపీకి వివరించిన మహా గ్రూప్ CMD
మరింత Srinivasa Kalyana Mahotsava: శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను కేరళ డీజీపీకి వివరించిన మహా గ్రూప్ CMDSpirit: ప్రభాస్ ‘స్పిరిట్’ షురూ: పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మెగాస్టార్
Spirit: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’..
మరింత Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ షురూ: పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మెగాస్టార్Droupadi Murmu: ‘నువ్వు నాకూ కుమారుడివే’: గిరిజన వ్యక్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆప్యాయ పలకరింపు
Droupadi Murmu: భారతదేశ చరిత్రలో ఒక అరుదైన స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి, దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దత్తపుత్రుడిగా ప్రసిద్ధి చెందిన బసంత్ పాండో..
మరింత Droupadi Murmu: ‘నువ్వు నాకూ కుమారుడివే’: గిరిజన వ్యక్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆప్యాయ పలకరింపుLocal Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఆ నెలలోనే స్థానిక ఎన్నికలు
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఆ నెలలోనే స్థానిక ఎన్నికలు
మరింత Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఆ నెలలోనే స్థానిక ఎన్నికలుPrashant Kishor: బిహార్ ఎన్నికల ఫలితాలు: రిగ్గింగ్ జరిగిందనే నమ్ముతున్నాను – ప్రశాంత్ కిశోర్
Prashant Kishor: జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే), బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు మౌనం వీడి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Prashant Kishor: బిహార్ ఎన్నికల ఫలితాలు: రిగ్గింగ్ జరిగిందనే నమ్ముతున్నాను – ప్రశాంత్ కిశోర్