D55 update : మారి 2 కాంబో రిపీట్.. ఇద్దరు హీరోయిన్లతో ధ‌నుష్

మెగా ప్రాజెక్ట్ ‘అమరన్’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి, ఇప్పుడు ధనుష్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు

మరింత D55 update : మారి 2 కాంబో రిపీట్.. ఇద్దరు హీరోయిన్లతో ధ‌నుష్

Mega 158 : మెగాస్టార్‌-మోహన్‌లాల్‌ క్రేజీ కాంబో: ‘మెగా 158’లో గ్యాంగ్‌స్టర్ డ్రామా..

Mega 158 :  మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ ప్రాజెక్ట్ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత Mega 158 : మెగాస్టార్‌-మోహన్‌లాల్‌ క్రేజీ కాంబో: ‘మెగా 158’లో గ్యాంగ్‌స్టర్ డ్రామా..
Stock Market

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 3 శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ!

Stock Market: భారతదేశం – అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరింత Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 3 శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ!

Tirumala : తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala :  కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

మరింత Tirumala : తిరుమలలో ఫిబ్రవరి 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

childrens Bath : పసి పిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి.. జాగ్రత్తలు ఇవే!

పూర్వం బిడ్డ పుట్టిన వెంటనే స్నానం చేయించే ఆచారం ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు వైద్య శాస్త్రంలో వచ్చిన మార్పుల ప్రకారం, శిశువుకు పుట్టిన వెంటనే స్నానం చేయించడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత childrens Bath : పసి పిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి.. జాగ్రత్తలు ఇవే!
Crime News

Crime News: వివాహం కావడం లేదు.. హుస్సేన్ సాగర్‌లో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

Crime News: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

మరింత Crime News: వివాహం కావడం లేదు.. హుస్సేన్ సాగర్‌లో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
Father Kills Daughter

Father Kills Daughter: కన్నబిడ్డను చంపి ఏమీ ఎరగనట్లు నటించిన తండ్రి

Father Kills Daughter: నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే.

మరింత Father Kills Daughter: కన్నబిడ్డను చంపి ఏమీ ఎరగనట్లు నటించిన తండ్రి
Pawan_Kalyan_JanaSena

Pawan Kalyan: జనసేన నేతలకు పవన్ హెచ్చరిక..

Pawan Kalyan: జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు, నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మరింత Pawan Kalyan: జనసేన నేతలకు పవన్ హెచ్చరిక..
Skywalk

Skywalk: రాయదుర్గం టు టీ హబ్.. 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల టన్నెల్ సిద్ధం!

Skywalk: రాయదుర్గం టు టీ హబ్.. 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల టన్నెల్ సిద్ధం!

మరింత Skywalk: రాయదుర్గం టు టీ హబ్.. 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల టన్నెల్ సిద్ధం!