Tollywood: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ tillఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న అనుభవం, విశ్వసనీయత కారణంగా సభ్యులు ఆయనపై పూర్తి నమ్మకం ఉంచినట్లు…
మరింత Tollywood: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి సురేష్‌బాబు ఎన్నికCategory: Slider
Jammu: భారత్ లోకి 30 మంది టెర్రరిస్టుల చొరబాటు..!?
Jammu: భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న సమాచారం జమ్మూ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. నిఘా వర్గాల తాజా హెచ్చరికల ప్రకారం, జమ్మూలో ప్రస్తుతం 30 మందికిపైగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో…
మరింత Jammu: భారత్ లోకి 30 మంది టెర్రరిస్టుల చొరబాటు..!?KCR: రేపు శాసనసభకు కేసీఆర్
KCR: తెలంగాణ రాజకీయాల్లో రేపు (డిసెంబర్ 29) అత్యంత కీలకమైన రోజుగా మారబోతోంది.
మరింత KCR: రేపు శాసనసభకు కేసీఆర్Manikam tagore: ఆరెస్సెస్‌ను అల్ ఖైదాతో పోల్చిన మాణికం ఠాగూర్
Manikam tagore: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆరెస్సెస్‌ను అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై పరువునష్టం దావా…
మరింత Manikam tagore: ఆరెస్సెస్‌ను అల్ ఖైదాతో పోల్చిన మాణికం ఠాగూర్Crime News: ప్రేమ ముసుగులో కామాంధుడి ‘డబుల్’ గేమ్.. అక్కాచెల్లెళ్లపై లైంగిక దోపిడీ
Crime News: మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ దిగజారిపోతోంది.
మరింత Crime News: ప్రేమ ముసుగులో కామాంధుడి ‘డబుల్’ గేమ్.. అక్కాచెల్లెళ్లపై లైంగిక దోపిడీSigachi: ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ ఎండీ అరెస్ట్
Sigachi: సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు మృతి చెందిన నేపథ్యంలో, ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ రాజ్…
మరింత Sigachi: ఆరు నెలల తర్వాత సిగాచి ఇండస్ట్రీస్ ఎండీ అరెస్ట్Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి కారణం
Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరగడమే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి ప్రధాన కారణమని బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అందుబాటు కూడా థియేటర్లపై ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ఐఏఎన్ఎస్ వార్తా…
మరింత Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి కారణంHyderabad: క్వేక్ ఎరీనా పబ్‌లో 8 మందికి డ్రగ్ పాజిటివ్
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు పబ్‌లలో ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టే దిశగా ఈగల్ టీమ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో నగరంలోని ప్రముఖ క్వేక్ ఎరీనా పబ్‌లో…
మరింత Hyderabad: క్వేక్ ఎరీనా పబ్‌లో 8 మందికి డ్రగ్ పాజిటివ్Cigarette Price Hike: స్మోకర్లకు కోలుకోలేని దెబ్బ.. ఒక్క సిగరెట్ ధర రూ. 72? కేంద్రం సంచలన నిర్ణయం!
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు ఇది నిజంగానే పిడుగు లాంటి వార్త.
మరింత Cigarette Price Hike: స్మోకర్లకు కోలుకోలేని దెబ్బ.. ఒక్క సిగరెట్ ధర రూ. 72? కేంద్రం సంచలన నిర్ణయం!Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీరే..!
Film Chamber: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Film Chamber) ఎన్నికల ఫలితాలు టాలీవుడ్‌లో సెగలు పుట్టిస్తున్నాయి.
మరింత Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీరే..!