Amaravati: ప్రకృతి వైద్య రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవికి నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా మంతెనను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఆయనతో పాటు…
మరింత Amaravati: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజుCategory: Slider
Pawan Kalyan: జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తన సెంటిమెంట్ క్షేత్రమైన తెలంగాణలోని కొండగట్టు అంజన్న సన్నిధికి మరోసారి చేరుకోనున్నారు. జనవరి 3న మార్గశిర పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున ఆయన కొండగట్టును సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏపీలో…
మరింత Pawan Kalyan: జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!Madhavi Latha: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు… నటి మాధవీలతపై
Madhavi Latha: షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి మాధవీలతపై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు…
మరింత Madhavi Latha: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు… నటి మాధవీలతపైIBomma Ravi: ఐబొమ్మ ‘రవి’ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో రూ. 10 కోట్లతో జల్సాలు!
IBomma Ravi: సామాన్య సినీ ప్రియులకు ఉచితంగా సినిమాలు అందిస్తూ ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ ద్వారా పాపులర్ అయిన ఇమంది రవి వ్యవహారంలో రోజుకో షాకింగ్ నిజం బయటపడుతోంది.
మరింత IBomma Ravi: ఐబొమ్మ ‘రవి’ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో రూ. 10 కోట్లతో జల్సాలు!Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా వదలం.. మాస్ వార్నింగ్
Amit Shah: భారతదేశంలో ఎక్కడ ఉన్నా బంగ్లాదేశ్ నుంచి చొరబడిన వారిని వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి…
మరింత Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా వదలం.. మాస్ వార్నింగ్Ap DGP: ఏపీలో నేరాలు గణనీయంగా తగ్గాయి
Ap DGP: గత ఏడాదితో పోలిస్తే 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. పోలీసుల పనితీరుపై రూపొందించిన ప్రత్యేక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి…
మరింత Ap DGP: ఏపీలో నేరాలు గణనీయంగా తగ్గాయిAllu Sirish: అల్లు వారి ఇంట్లో పెళ్లి బాజా.. అన్న బాటలోనే తమ్ముడు.. శిరీష్ వెడ్డింగ్ డేట్ వెనుక క్రేజీ సెంటిమెంట్!
Allu Sirish: మెగా కాంపౌండ్ మరియు అల్లు వారి అభిమానులకు ఇది నిజంగానే పెద్ద పండగ లాంటి వార్త. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు,
మరింత Allu Sirish: అల్లు వారి ఇంట్లో పెళ్లి బాజా.. అన్న బాటలోనే తమ్ముడు.. శిరీష్ వెడ్డింగ్ డేట్ వెనుక క్రేజీ సెంటిమెంట్!New Year 2026: సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు!
New Year 2026: సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు!
మరింత New Year 2026: సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు!Sadhguru: ‘కోడి మెడ’ను ‘ఏనుగు మెడ’గా మార్చాల్సిన సమయం వచ్చేసింది!
Sadhguru: భారతదేశ భౌగోళిక చిత్రపటాన్ని ఒక్కసారి గమనిస్తే, ఈశాన్య రాష్ట్రాలను దేశ ప్రధాన భూభాగంతో కలిపే ఒక ఇరుకైన భూభాగం కనిపిస్తుంది.
మరింత Sadhguru: ‘కోడి మెడ’ను ‘ఏనుగు మెడ’గా మార్చాల్సిన సమయం వచ్చేసింది!Peddi: అప్పలసూరి’గా జగపతిబాబు.. ఫస్ట్ లుక్ విడుదల!
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి కీలక అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్…
మరింత Peddi: అప్పలసూరి’గా జగపతిబాబు.. ఫస్ట్ లుక్ విడుదల!