Prabhas: ప్రభాస్ మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రావలసిన ‘బ్రహ్మరాక్షస’ చిత్రం కాల్‌షీట్ల ఇబ్బందులు మరియు ఇతర కారణాల వల్ల రద్దు అయినట్లు సమాచారం. ఇప్పటికే టెస్ట్ షూట్ కూడా నిర్వహించినప్పటికీ, అంతిమంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరింత Prabhas: ఆగిపోయిన “బ్రహ్మరాక్షస”.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ రద్దు?Category: Slider
Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారం
మరింత Narsingi: నార్సింగిలో దారుణం.. బాలికపై ముగ్గురు రౌడీషీటర్ల అత్యాచారంGold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!
Bangladesh: బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. క్రీడా మంత్రి అమీనుల్ హక్ భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 బహిష్కరణతో తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయంKavitha: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా
Kavitha: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. సిద్దిపేట నుంచి పోటీ చేస్తా
మరింత Kavitha: కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. సిద్దిపేట నుంచి పోటీ చేస్తాNarendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..
Narendra Modi: ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి వాటర్‌మార్కింగ్ మరియు ప్రామాణికత లేబుల్స్ తప్పనిసరి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ వేదికలపై పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
మరింత Narendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..Parenting Tips: పిల్లల ముందు గొడవపడుతున్నారా? అయితే మీరు వారి భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేస్తున్నట్టే!
Parenting Tips: తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో భయం, ఒత్తిడి పెరగడమే కాకుండా చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. పిల్లలకు ఆస్తిపాస్తుల కంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడమే ఉత్తమమైన పెంపకం.
మరింత Parenting Tips: పిల్లల ముందు గొడవపడుతున్నారా? అయితే మీరు వారి భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేస్తున్నట్టే!AP News: రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడు యోగి అరెస్ట్!
విశాఖపట్నం న్యూపోర్ట్ పరిధిలో రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన యోగి (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి తెలిసిన వ్యక్తి కావడంతో ఈ ఘోరం సులభంగా జరిగిందని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.
మరింత AP News: రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడు యోగి అరెస్ట్!Heritage Foods Legal Notice to Botsa: హెరిటేజ్ పరువునష్టం నోటీసు.. బొత్స సత్యనారాయణకు చిక్కులు
Heritage Foods Legal Notice to Botsa: తిరుమల నెయ్యి టెండర్లలో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేసినందుకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
మరింత Heritage Foods Legal Notice to Botsa: హెరిటేజ్ పరువునష్టం నోటీసు.. బొత్స సత్యనారాయణకు చిక్కులు