Kavita : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలివి.
మరింత Kavita: పవన్ అన్ ఫార్చునేట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు.Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Raghunandan Rao: దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది
Raghunandan Rao: కంచ గచ్చిబౌలి భూములపై రఘునందన్ రావు ఆగ్రహం
మరింత Raghunandan Rao: దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుందిAMARAVATI: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు
AMARAVATI: వైసీపీ నేత, మాజీ మంత్రి **కారుమూరి నాగేశ్వరరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో, ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపాయి. “కూటమి నేతలను నరుకుతామంటూ”, “గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతామని” అంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
మరింత AMARAVATI: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదుAMARAVATI: జగన్ కుటుంబంపై అసభ్యకర పోస్టులు.. టీడీపీ నేత అరెస్టు..
AMARAVATI: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేత చేబ్రోలు కిరణ్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
మరింత AMARAVATI: జగన్ కుటుంబంపై అసభ్యకర పోస్టులు.. టీడీపీ నేత అరెస్టు..Chandrayya Subbaiah: సుద్ధపూస జగన్.. ఈ హత్యలకు సమాధానం ఉందా?
Chandrayya Subbaiah: సుద్ధపూస జగన్.. ఈ హత్యలకు సమాధానం ఉందా?
మరింత Chandrayya Subbaiah: సుద్ధపూస జగన్.. ఈ హత్యలకు సమాధానం ఉందా?HYDERABAD: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. కోటి రూపాయల ఆస్తి నష్టం..
HYDERABAD: నగరంలోని ప్రశాంతినగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగి భారీ నష్టానికి దారి తీశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1 కోటి విలువైన కాపర్ తుక్కు పూర్తిగా కాలిపోయింది.
మరింత HYDERABAD: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. కోటి రూపాయల ఆస్తి నష్టం..HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..
హైదరాబాద్, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూ వివాదం పై సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిసర భూముల్లో పరిశీలన చేపట్టింది. ఈ కమిటిని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరణలు అందించారు.
మరింత HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..Delhi మరో చట్టాన్ని వ్యతిరేఖించిన ఇండీ కూటమి.. అసలు ఏంటదంటే..
DELHI: దేశంలో వ్యక్తిగత గోప్యత, సమాచార హక్కులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (Digital Pe
మరింత Delhi మరో చట్టాన్ని వ్యతిరేఖించిన ఇండీ కూటమి.. అసలు ఏంటదంటే..Cm revanth: యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్
Cm revanth: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాల హీట్ పెరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన
మరింత Cm revanth: యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్SI Sudhakar warning: తెగిస్తే ఒక ఎస్సై చాలు.. జగన్‌కి అర్థమౌతోందా?
SI Sudhakar warning: తెగిస్తే ఒక ఎస్సై చాలు.. జగన్‌కి అర్థమౌతోందా?
మరింత SI Sudhakar warning: తెగిస్తే ఒక ఎస్సై చాలు.. జగన్‌కి అర్థమౌతోందా?