Narendra Modi

Narendra Modi: ప్రధాని మోదీకి కోపం తెప్పించిన కాంగ్రెస్ ఎంపీ.. ఆమె ఎవరు..?

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడుతూ కాంగ్రెస్ పై దాడి చేశారు.

మరింత Narendra Modi: ప్రధాని మోదీకి కోపం తెప్పించిన కాంగ్రెస్ ఎంపీ.. ఆమె ఎవరు..?
Lokesh vs Sakshi

Lokesh vs Sakshi: ఏం రాతలవి? నిద్రలోనూ లోకేష్‌ భయపెడుతున్నాడా?

Lokesh vs Sakshi: ఏం రాతలవి? నిద్రలోనూ లోకేష్‌ భయపెడుతున్నాడా?

మరింత Lokesh vs Sakshi: ఏం రాతలవి? నిద్రలోనూ లోకేష్‌ భయపెడుతున్నాడా?
Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట..

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట..

మరింత Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట..
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Poornachandra: లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతారు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్నాచంద్ర మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా నిలుస్తారని, త్వరలోనే ఆయన అరెస్ట్ అవడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఈ కేసును సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. జగన్ చేసిన తప్పులను బయటకు చెప్పలేకపోతున్నారని, వాటిని కప్పిపుచ్చేందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మాధవ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నా, నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అన్నారు. మాధవ్ ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు షురూ అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

మరింత Poornachandra: లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతారు
Mahaa Vamsi

Mahaa Vamsi: 5 వేలు ఇవ్వు నా వీర్యం తీసుకో..మహా న్యూస్ నిఘా కెమెరాకు

Mahaa Vamsi: 5 వేలు ఇవ్వు నా వీర్యం తీసుకో..మహా న్యూస్ నిఘా కెమెరాకు

మరింత Mahaa Vamsi: 5 వేలు ఇవ్వు నా వీర్యం తీసుకో..మహా న్యూస్ నిఘా కెమెరాకు
Mahaa Vamsi

Mahaa Vamsi: గుంటూరు లో ఫేమస్ హాస్పిటల..సంతలో కూరగాయల్లా పిల్లల అమ్మకం

Mahaa Vamsi: గుంటూరు లో ఫేమస్ హాస్పిటల..సంతలో కూరగాయల్లా పిల్లల అమ్మకం

మరింత Mahaa Vamsi: గుంటూరు లో ఫేమస్ హాస్పిటల..సంతలో కూరగాయల్లా పిల్లల అమ్మకం
Mahaa Vamsi

Mahaa Vamsi: నాన్న మా నాన్న నువ్వు కాదు అంట కదా..?

Mahaa Vamsi: నాన్న మా నాన్న నువ్వు కాదు అంట కదా..?..ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే మహా వంశీ ఎనాలిసిస్ వీడియో చుడండి.

మరింత Mahaa Vamsi: నాన్న మా నాన్న నువ్వు కాదు అంట కదా..?