V C Sajjanar: హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్(VC Sajjanar) ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
మరింత V C Sajjanar: ‘ఆడపిల్లల జోలికి వస్తే చుక్కలు చూపిస్తా’.. సజ్జనార్ వార్నింగ్Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Bihar Voter List 2025: సర్ తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా రిలీజ్..
Bihar Voter List 2025: బీహార్‌లో వివాదాస్పదంగా సాగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాను భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం ప్రకటించింది.
మరింత Bihar Voter List 2025: సర్ తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా రిలీజ్..Tamilnadu: దారుణం.. తెలుగు యువతపై తమిళ్ పోలీసుల అత్యాచారం
Tamilnadu: తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తిరువన్నమలై జిల్లా ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. వాహనంపై అనుమానం వ్యక్తం చేసిన వారు అందులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిని బలవంతంగా వాహనం నుంచి దింపారు.…
మరింత Tamilnadu: దారుణం.. తెలుగు యువతపై తమిళ్ పోలీసుల అత్యాచారంShobita: అక్కినేని అభిమానులకు పండగే.. సినిమా ఓకే చేసిన శోబిత
Shobita: నటి శోభిత ధూళిపాళపై వస్తున్న వదంతులకు ఆమె స్వయంగా ముగింపు పలికారు. నాగచైతన్యతో వివాహం అనంతరం నటనకు దూరమయ్యారని, ఇకపై సినిమాలు చేయరని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అంతేకాకుండా, గర్భవతి కావడంతో బయటకు రావడం లేదన్న కథనాలు కూడా…
మరింత Shobita: అక్కినేని అభిమానులకు పండగే.. సినిమా ఓకే చేసిన శోబితAmaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు ప్రకారం, రానున్న మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కురిసే…
మరింత Amaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులుCV Anand: త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం.. సీవీ ఆనంద్ వార్నింగ్!
CV Anand: త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం.. సీవీ ఆనంద్ వార్నింగ్!
మరింత CV Anand: త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం.. సీవీ ఆనంద్ వార్నింగ్!Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు
Parthasarathi: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆయన…
మరింత Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లుChennai: తమిళనాడు తొక్కిసలాట ఘటనలో ఇద్దరు టీవీకే నేతల అరెస్టు
Chennai: తమిళనాడు తొక్కిసలాట ఘటనలో ఇద్దరు టీవీకే నేతల అరెస్టు
మరింత Chennai: తమిళనాడు తొక్కిసలాట ఘటనలో ఇద్దరు టీవీకే నేతల అరెస్టుOctober 1 New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. యూపీఐ నుంచి NPS, PF వరకు రాబోయే అతిపెద్ద మార్పులివే.. ఫుల్ డిటెయిల్స్..!
October 1 New Rules: సాధారణంగా ప్రతి నెలా కొత్త నిబంధనలు, రూల్స్ సామాన్యుల జీవితంపై ప్రభావం చూపుతుంటాయి.
మరింత October 1 New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. యూపీఐ నుంచి NPS, PF వరకు రాబోయే అతిపెద్ద మార్పులివే.. ఫుల్ డిటెయిల్స్..!Viral News: విమానం ఆలస్యం.. ఎయిర్‌పోర్టులో గర్బా ఆడిన ప్రయాణికులు
Viral News: సాధారణంగా విమానం ఆలస్యమైతే ప్రయాణికులు అసహనానికి గురవుతారు. కానీ ఈసారి గోవా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటన మాత్రం భిన్నంగా మారింది.
మరింత Viral News: విమానం ఆలస్యం.. ఎయిర్‌పోర్టులో గర్బా ఆడిన ప్రయాణికులు