Komaram Bheem

Komaram Bheem: భార్యపై కోపం: అత్తగారి ఇంటికి నిప్పంటించిన భర్త

Komaram Bheem: భార్యపై ఉన్న కోపంతో అత్తగారి ఇంటికి నిప్పు పెట్టిన అత్యంత దారుణమైన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో జరిగింది.

మరింత Komaram Bheem: భార్యపై కోపం: అత్తగారి ఇంటికి నిప్పంటించిన భర్త
Australia vs Bangladesh

Australia vs Bangladesh: బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీ-ఫైనల్స్‌లోకి ఆస్ట్రేలియా

Australia vs Bangladesh: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా మహిళల జట్టు అజేయంగా దూసుకుపోతోంది.

మరింత Australia vs Bangladesh: బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీ-ఫైనల్స్‌లోకి ఆస్ట్రేలియా
India

India: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్‌ వ్యాఖ్యలు: గట్టి కౌంటర్‌ ఇచ్చిన భారత్‌

India: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని..

మరింత India: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్‌ వ్యాఖ్యలు: గట్టి కౌంటర్‌ ఇచ్చిన భారత్‌
Hyderabad

Hyderabad: హైదరాబాద్ శివారులో భారీ అగ్నిప్రమాదం: ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం – కోట్ల ఆస్తినష్టం!

Hyderabad: నగర శివార్లలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, ధూలపల్లి పారిశ్రామికవాడలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మరింత Hyderabad: హైదరాబాద్ శివారులో భారీ అగ్నిప్రమాదం: ప్లాస్టిక్ కంపెనీ దగ్ధం – కోట్ల ఆస్తినష్టం!
Bigg Boss 9

Bigg Boss 9: దివ్వెల నోటికి రీతూ బ్రేకులు: మీరు చెప్పిన మాట వినడానికి రాలేదు!

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో ఐదో వారం కెప్టెన్‌గా కళ్యాణ్ కొనసాగుతున్నప్పటికీ, తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి వచ్చిన కొత్త సభ్యులు ప్రేక్షకులకు, ఇంటి సభ్యులకు విసుగు తెప్పిస్తున్నారు.

మరింత Bigg Boss 9: దివ్వెల నోటికి రీతూ బ్రేకులు: మీరు చెప్పిన మాట వినడానికి రాలేదు!
Konda Surekha

Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ

Konda Surekha: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనను, తన కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి ఫిర్యాదు చేశారు.

మరింత Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Horoscope

Horoscope: నేటి రాశిఫలాలు: మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి అదృష్టం!

Horoscope: ఈ రోజు, అక్టోబర్ 17, 2025 శుక్రవారం, మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి..

మరింత Horoscope: నేటి రాశిఫలాలు: మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి అదృష్టం!
VC Sajjanar

VC Sajjanar: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లపై సజ్జనార్‌ ట్వీట్

VC Sajjanar: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లపై సజ్జనార్‌ ట్వీట్

మరింత VC Sajjanar: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లపై సజ్జనార్‌ ట్వీట్