Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరింత Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో తులం ఎంతంటే?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Tirumala: తిరుమల అప్‌డేట్స్.. శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్న భక్తులు.. పూర్తి వివరాలు ఇవే!
Tirumala: తిరుమల అప్‌డేట్స్.. శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్న భక్తులు.. పూర్తి వివరాలు ఇవే!
మరింత Tirumala: తిరుమల అప్‌డేట్స్.. శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్న భక్తులు.. పూర్తి వివరాలు ఇవే!BCCI: ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎంతో తెలుసా..?
టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ. 131 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2024 నజరానా కంటే ఇది ఆరు కోట్లు ఎక్కువ. వరుసగా రెండోసారి, మొత్తం మీద మూడోసారి ప్రపంచ కప్ నెగ్గిన భారత్.. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది.
మరింత BCCI: ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎంతో తెలుసా..?Sanju Samson: టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శామ్సన్.. కష్టాలను దాటి గెలిచిన వేళ.. భార్య కోసం ఎమోషనల్ పోస్ట్!
Sanju Samson: టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శామ్సన్ ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భార్య చారులతకు ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ టెండూల్కర్ సలహాలతో తన ఫామ్‌ను తిరిగి పొందినట్లు సంజు వెల్లడించాడు.
మరింత Sanju Samson: టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శామ్సన్.. కష్టాలను దాటి గెలిచిన వేళ.. భార్య కోసం ఎమోషనల్ పోస్ట్!Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపి వేధిస్తున్నాడు. దీనిపై ఆమె హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరింత Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా వేధింపులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!Beer: సమ్మర్ లో బాడీ కూల్ కావాలంటే తాగలిసింది బీర్ కాదు ఇది..!
Beer: వేసవిలో బీర్ తాగడం వల్ల శరీరం చల్లబడకపోగా, కిడ్నీలు మరియు కాలేయంపై ఒత్తిడి పెరిగి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. బీర్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Beer: సమ్మర్ లో బాడీ కూల్ కావాలంటే తాగలిసింది బీర్ కాదు ఇది..!Gas Cylinder: గ్యాస్ బుకింగ్ పై కీలక మార్పులు..గ్యాస్ కి మధ్య గ్యాప్ ఉండాల్సిందే..!
Gas Cylinder: ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ఉండటానికి రెండు బుకింగ్‌ల మధ్య విరామాన్ని 25 రోజులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ రిఫైనరీలు గరిష్టంగా ఉత్పత్తి చేయాలని, గృహ వినియోగదారులకు మరియు ఆసుపత్రులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. పారిశ్రామిక సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
మరింత Gas Cylinder: గ్యాస్ బుకింగ్ పై కీలక మార్పులు..గ్యాస్ కి మధ్య గ్యాప్ ఉండాల్సిందే..!Crude Oil: స్టాక్ ఉంది.. ధరలు పెరగవు.. హామీ ఇచ్చిన కేంద్రం
Crude Oil: దేశంలో పెట్రోల్ ధరలను పెంచబోమని, 8 వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజులకు పెంచారు. అలాగే ఖరీఫ్ సీజన్ కోసం 177 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
మరింత Crude Oil: స్టాక్ ఉంది.. ధరలు పెరగవు.. హామీ ఇచ్చిన కేంద్రంTG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుండి బదిలీపై వచ్చిన ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయిస్తారు. మహారాష్ట్రకు బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
మరింత TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారంHealth Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!
నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం వల్ల రక్తపోటు 3.5%, గుండె వేగం 5% తగ్గుతాయని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. సిర్కాడియన్ రిథమ్‌ను కాపాడుకోవడం ద్వారా మధుమేహం, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
మరింత Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!