Supreme Court: రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. 540 ఎఫ్‌ఐఆర్‌ల రద్దుకు నిరాకరణ!

Supreme Court: తెలంగాణ డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ.. 540 ఎఫ్‌ఐఆర్‌ల రద్దుకు నిరాకరణ! రూ. 3,960 కోట్ల సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం కేసులో మిల్లర్ల పిటిషన్ల ఉపసంహరణ: పెండింగ్ బియ్యం లేదా బకాయిలు కట్టాల్సిందేనని స్పష్టీకరణ – రెవెన్యూ రికవరీ (RR) చట్టంతో ఆస్తుల జప్తుకు సిద్ధమైన ప్రభుత్వం!

మరింత Supreme Court: రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. 540 ఎఫ్‌ఐఆర్‌ల రద్దుకు నిరాకరణ!
Sabarimala

Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్.. కేరళ పోలీసుల కొత్త రూల్స్ ఇవే!

Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్.. కేరళ పోలీసుల కొత్త మార్గదర్శకాలు విడుదల! రోజుకు 80 వేల మందికి మాత్రమే దర్శనం: పంబ నుంచి నీలక్కల్‌కు స్పాట్ బుకింగ్ మార్పు, ప్రైవేట్ వాహనాలకు పంబ వద్ద నో పార్కింగ్ – యాత్రకు వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన పూర్తి నిబంధనలివే!

మరింత Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్.. కేరళ పోలీసుల కొత్త రూల్స్ ఇవే!

Kishan Reddy: రేవంత్ సీఎం అయ్యాకే మేము 8 ఎంపీ, 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచాం

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గట్టి కౌంటర్.. “తెలంగాణలో ఇకపై బీజేపీ ఆట మొదలవుతుంది!” కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి, కుటుంబ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శ: దేశ ఆర్థిక వ్యవస్థ, ‘మేక్ ఇన్ ఇండియా’పై రాహుల్ గాంధీకి అవగాహన లేదంటూ మండిపాటు!

మరింత Kishan Reddy: రేవంత్ సీఎం అయ్యాకే మేము 8 ఎంపీ, 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచాం
Kartik Purnima 2026

Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు ఈ 6 దానాలు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.. తేదీ, విశిష్టత ఇవే!

Kartik Purnima 2026:  కార్తీక పౌర్ణమి 2026: నవంబర్ 24న మహా పర్వదినం.. స్నానం, దీపదానంతో పాటు ఈ 6 వస్తువులు దానం చేస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు! ఆ రోజున పాటించాల్సిన ముఖ్య నియమాలివే!

మరింత Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు ఈ 6 దానాలు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.. తేదీ, విశిష్టత ఇవే!
Harish Rao

Harish Rao: సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్ రేవంత్ రెడ్డి

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో ముదిరిన మాటల యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సవాల్! “దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటకు రా.. నువ్వు, నేను పోటీకి దిగుదాం”: పోతిరెడ్డిపాడు జీవోపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తానని ప్రకటన – 26 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేసి సభ నడిపించారంటూ విమర్శ!

మరింత Harish Rao: సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్ రేవంత్ రెడ్డి
Sagar Project Safety: 

Sagar Project Safety: సాగర్ జలాశయ భద్రతకు ముప్పు?.. ఇంటెక్ వెల్ సంపు పనులపై రిటైర్డ్ ఇంజనీర్ల ఆరా!

Sagar Project Safety:  నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో అక్రమ నిర్మాణాల కలకలం.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం! నిబంధనలకు విరుద్ధంగా ఇంటెక్ వెల్ సంపు పనులకు అనుమతులు ఎలా వచ్చాయని ఆరా: జలాశయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్!

మరింత Sagar Project Safety: సాగర్ జలాశయ భద్రతకు ముప్పు?.. ఇంటెక్ వెల్ సంపు పనులపై రిటైర్డ్ ఇంజనీర్ల ఆరా!
Bypass Surgery

Bypass Surgery: వైద్య శాస్త్రంలో భారత్ సరికొత్త చరిత్ర.. దేశీయ రోబోట్‌తో అరుదైన ‘బీటింగ్-హార్ట్’ బైపాస్ సర్జరీ సక్సెస్!

Bypass Surgery:  వైద్య శాస్త్రంలో భారత్ సరికొత్త చరిత్ర.. దేశీయ రోబోటిక్ సిస్టమ్‌తో తొలిసారిగా ‘డ్యూయల్-కన్సోల్ బీటింగ్-హార్ట్ బైపాస్ (TECAB)’ సర్జరీ సక్సెస్! గుండె కొట్టుకుంటుండగానే, ఛాతీపై పెద్ద కోత లేకుండా అద్భుతం చేసిన గురుగ్రామ్ మేదాంత వైద్యులు: కేవలం 15 రోజుల్లోనే కోలుకున్న రోగులు – ఈ అత్యాధునిక చికిత్స విశేషాలివే!

మరింత Bypass Surgery: వైద్య శాస్త్రంలో భారత్ సరికొత్త చరిత్ర.. దేశీయ రోబోట్‌తో అరుదైన ‘బీటింగ్-హార్ట్’ బైపాస్ సర్జరీ సక్సెస్!
OM Movie Review

OM Movie Review: ధనుష్ హిట్ కొట్టినట్టేనా..?

OM Movie Review:  ‘ఓం’ (O.M: ఆపరేషన్ మోల్) మూవీ రివ్యూ: శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అండర్‌కవర్ ఆపరేషన్ ఆకట్టుకుందా? ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటన ఎలా ఉంది? ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మరోసారి మ్యాజిక్ చేశాడా?.. పూర్తి రివ్యూ ఇదే!

మరింత OM Movie Review: ధనుష్ హిట్ కొట్టినట్టేనా..?
AP SEC: 

SEC: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

SEC: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు: సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు.. నామినేషన్లకు సీసీటీవీ నిఘా!

మరింత SEC: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
Indian Railways

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపైన బల్క్ / గ్రూప్ టికెట్ బుకింగ్స్ చేసుకోవొచ్చు..!

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బల్క్ / గ్రూప్ టికెట్ బుకింగ్ నిబంధనలను సరళీకరించిన సౌత్ వెస్ట్రన్ రైల్వే! బెర్తుల సంఖ్యపై ఉన్న గరిష్ఠ పరిమితి ఎత్తివేత: పెళ్లిళ్లు, తీర్థయాత్రలు, స్టూడెంట్ టూర్లకు వెళ్లేవారికి భారీ ఊరట – దరఖాస్తు విధానం, కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

మరింత Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపైన బల్క్ / గ్రూప్ టికెట్ బుకింగ్స్ చేసుకోవొచ్చు..!