Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ…
మరింత Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Varanasi: మహేష్ బాబు–రాజమౌళి కాంబో ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఖరారు
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’
మరింత Varanasi: మహేష్ బాబు–రాజమౌళి కాంబో ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఖరారుHyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్
Hyderabad: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సీపీ గౌస్‌తో పాటు పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది. ముఖ్యంగా సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తీవ్రంగా…
మరింత Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్BR Naidu: కల్తీ నెయ్యి–లడ్డూల కేసులో బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరింత BR Naidu: కల్తీ నెయ్యి–లడ్డూల కేసులో బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలుTammareddy: క్యాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Tammareddy: తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మరోసారి చర్చ వేడెక్కింది.
మరింత Tammareddy: క్యాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!Eesha rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.. ఈషా షాకింగ్ కామెంట్స్
Eesha rebba: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “అరవింద సమేత వీర రాఘవ” సినిమాలో తన పాత్ర విషయంలో త్రివిక్రమ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఆ సినిమాలో…
మరింత Eesha rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.. ఈషా షాకింగ్ కామెంట్స్Trump: అతడి భార్య అందంగా ఉంది.. అందుకే ఆయనకు ఈ పదవి ఇచ్చా: ట్రంప్
Trump: అమెరికా రాజకీయాల్లో మరోసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
మరింత Trump: అతడి భార్య అందంగా ఉంది.. అందుకే ఆయనకు ఈ పదవి ఇచ్చా: ట్రంప్Liquor scam: లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు
Liquor scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టైన నిందితుల రిమాండ్‌ను ఏసీబీ (ACB) కోర్టు ఫిబ్రవరి 13 వరకు పొడిగించింది. అంటే, ఆ తేదీ వరకు వారు జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగాల్సి ఉంటుంది.…
మరింత Liquor scam: లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపుTirumala: అలర్ట్.. మార్చి 3న శ్రీవారి ఆలయం క్లోజ్
Tirumala:తిరుమల శ్రీవారి ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేయనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6:47 నిమిషాలకు పూర్తవుతుందని టీటీడీ తెలిపింది. సాధారణంగా…
మరింత Tirumala: అలర్ట్.. మార్చి 3న శ్రీవారి ఆలయం క్లోజ్Sabarimala: శబరిమల బంగారం చోరీ.. నటుడు జయరామ్‌ను విచారించిన సిట్..!
Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
మరింత Sabarimala: శబరిమల బంగారం చోరీ.. నటుడు జయరామ్‌ను విచారించిన సిట్..!