Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది . దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరింది
మరింత Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
ఓటీటీలోకి ‘ది గోట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళస్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ది గోట్’.ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీసెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్ లో విడుదలై…
మరింత ఓటీటీలోకి ‘ది గోట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?సూపర్‌స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. స్వల్ప అస్వస్తతకు గురైన రజనీకాంత్‌ను సోమవారం అర్థరాత్రి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో వాపు…
మరింత సూపర్‌స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదలకాంగ్రెస్.. కులతత్వ రాజకీయాలు చేస్తోంది: ప్రధాని మోదీ ఫైర్
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం (అక్టోబర్ 1) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం హర్యానాలోని పల్వాల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. కుల రాజకీయాలు, అవినీతి, రిజర్వేషన్‌లతో సహా…
మరింత కాంగ్రెస్.. కులతత్వ రాజకీయాలు చేస్తోంది: ప్రధాని మోదీ ఫైర్Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే
మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన ట్రోల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సురేఖపై…
మరింత Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేమద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్
గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలు…
మరింత మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదు
ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వాళ్లు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని విమర్శించారు. కొందరికి…
మరింత Mp chamala : ఫామ్ హౌజ్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొంతన లేదుఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతి
థాయ్ ల్యాండ్ లో ఘోరం జరిగింది. స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది విద్యార్థులు మృతి చెందారు. మంగళవారం ఉదయం స్కూల్ విద్యార్థులు, టీచర్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరింగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహారయాత్రకు వెళ్లి.. పతుం…
మరింత ఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతిKomtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారింది
బీ ఆర్ ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు.మూసీ పరివాహకప్రాంతం ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు.మూసీ వ్యర్థాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని.. మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందని అన్నారు.…
మరింత Komtireddy venkat reddy : మూసీ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు శాపంగా మారిందిIND vs BAN : కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం… సిరీస్ కైవసం
కాన్పూర్ టెస్టులోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో బంగ్లాపై రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 95 పరుగుల లక్ష్యంతో…
మరింత IND vs BAN : కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం… సిరీస్ కైవసం