తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధుల జీతంలో 15 శాతం కోత విధించే ‘తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు’కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కన్నవారిని నిర్లక్ష్యం చేసే వారికి గుణపాఠం చెప్పడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మరింత Revanth Reddy: తల్లిదండ్రుల సంరక్షణ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన.. మైనింగ్, భూ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశం!
Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు అన్యాయం చేసిందని, కేసీఆర్ కుటుంబం భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపిస్తూ, ధరణి అక్రమాలపై హౌస్ కమిటీకి తాము సిద్ధమని సవాల్ చేశారు.
మరింత Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన.. మైనింగ్, భూ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశం!TG Assembly: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి!
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చను అడ్డుకున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభా మర్యాదలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనపై ఎథిక్స్ కమిటీ విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసింది.
మరింత TG Assembly: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి!TVK Chief Vijay: సీఎం కూర్చే లక్ష్యం.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విజయ్
TVK Chief Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ మరియు త్రిచి ఈస్ట్ నుండి పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికలు డీఎంకే మరియు టీవీకే మధ్య నేరుగా జరిగే యుద్ధమని ఆయన ప్రకటించారు. విజయ్ నిర్ణయంతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
మరింత TVK Chief Vijay: సీఎం కూర్చే లక్ష్యం.. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న విజయ్Chandrababu: మూడు ముక్కలాట ముగిసింది.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని
Chandrababu: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల ఆలోచన ఇక ఉండదని, కార్యకర్తల త్యాగాలే పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.
మరింత Chandrababu: మూడు ముక్కలాట ముగిసింది.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానిNara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. మంగళగిరి సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Nara Lokesh: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నారా లోకేష్ మాట్లాడారు. కార్యకర్తల త్యాగాలను కొనియాడిన ఆయన, వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. రూ. 150 కోట్లతో కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేతలు విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
మరింత Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. మంగళగిరి సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం
Lokesh: చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తనను రూ. 3.15 కోట్లు మోసం చేశాడంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే కాంట్రాక్టుల పేరుతో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
మరింత Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నంVarun Tej Bari: ముకుంద తర్వాత మళ్లీ ఇప్పుడు బాబాయ్ వచ్చారు.. సంక్రాంతి ‘బరి’ రిలీజ్..!
Varun Tej Bari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
మరింత Varun Tej Bari: ముకుంద తర్వాత మళ్లీ ఇప్పుడు బాబాయ్ వచ్చారు.. సంక్రాంతి ‘బరి’ రిలీజ్..!RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!
RCB vs SRH : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 26 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (80) రాణించినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (69*), దేవదత్ పడిక్కల్ (61) మెరుపు దాడితో విజయం సులభమైంది.
మరింత RCB vs SRH: ఐపీఎల్ 2026 ప్రారంభ పోరులో ఆర్‌సీబీ ఘనవిజయం.. హైదరాబాద్‌పై కోహ్లీ సేన జయభేరి!Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..
మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘తొలి ముద్ద’ ప్రారంభం..