Donald Trump

Donald Trump: ఒక్క రాత్రి చాలు ఇరాన్ ని సొంతం చేసుకోవడానికి..!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియనుండటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ శాంతి ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్, కేవలం 4 గంటల్లో ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ గ్యాస్ కాంప్లెక్స్‌లపై దాడులు మొదలుపెట్టింది.

మరింత Donald Trump: ఒక్క రాత్రి చాలు ఇరాన్ ని సొంతం చేసుకోవడానికి..!
KKR vs PBKS IPL 2026:

KKR vs PBKS IPL 2026: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి పంజాబ్ కింగ్స్!

KKR vs PBKS IPL 2026: ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. కోల్‌కతా 3.4 ఓవర్లలో 25/2 స్కోరు చేసిన దశలో వాన పడటంతో ఆట ఆగిపోయింది. చెరో పాయింట్ పంచుకోవడంతో పంజాబ్ కింగ్స్ 5 పాయింట్లతో టేబుల్ టాప్‌కు చేరగా, కేకేఆర్ ఈ సీజన్‌లో తన మొదటి పాయింట్‌ను నమోదు చేసుకుంది.

మరింత KKR vs PBKS IPL 2026: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి పంజాబ్ కింగ్స్!
Horoscope Today

Horoscope Today: పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది..!

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం, ధనుస్సు రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో విశేషమైన లాభాలు ఉన్నాయి. వృశ్చికం, కుంభ రాశుల వారు ప్రయాణాలు మరియు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మరింత Horoscope Today: పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది..!
Pawan Kalyan

Pawan Kalyan: మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. పవన్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!

Pawan Kalyan: మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. పవన్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!

మరింత Pawan Kalyan: మారనున్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. పవన్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే!
AP News

AP News: వైరల్ అవుతున్న ఏపీ కొత్త మ్యాప్‌ను నమ్మొద్దు.. APSDMA క్లారిటీ.

AP News: వైరల్ అవుతున్న ఏపీ కొత్త మ్యాప్‌ను నమ్మొద్దు.. APSDMA క్లారిటీ.

మరింత AP News: వైరల్ అవుతున్న ఏపీ కొత్త మ్యాప్‌ను నమ్మొద్దు.. APSDMA క్లారిటీ.
Weather Report

Rain Alert: ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు.. భానుడి భగభగలు, వరుణుడి వింత చేష్టలు!

Rain Alert: ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు.. భానుడి భగభగలు, వరుణుడి వింత చేష్టలు!

మరింత Rain Alert: ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు.. భానుడి భగభగలు, వరుణుడి వింత చేష్టలు!
Revanth Reddy

Revanth Reddy: అమ్మవారి ఆశీస్సులతో బాసర అభివృద్ధికి బాటలు వేసిన సీఎం రేవంత్‌.

Revanth Reddy: అమ్మవారి ఆశీస్సులతో బాసర అభివృద్ధికి బాటలు వేసిన సీఎం రేవంత్‌.

మరింత Revanth Reddy: అమ్మవారి ఆశీస్సులతో బాసర అభివృద్ధికి బాటలు వేసిన సీఎం రేవంత్‌.
Gold Price Today

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన గోల్డ్ రేట్.. తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన గోల్డ్ రేట్.. తులం ఎంతంటే?

మరింత Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన గోల్డ్ రేట్.. తులం ఎంతంటే?
Tirumala

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 12 గంటల సమయం!

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 12 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 12 గంటల సమయం!
Chandrababu Naidu

Chandrababu Naidu: రాయలసీమ రతనాలసీమ కావడమే నా లక్ష్యం..!

Chandrababu Naidu: అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించిన సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ. 30 వేల కోట్లు కేటాయిస్తామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజధాని అమరావతిపై విమర్శలు చేసే వారిని మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కఠినంగా హెచ్చరించారు.

మరింత Chandrababu Naidu: రాయలసీమ రతనాలసీమ కావడమే నా లక్ష్యం..!