Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మలుపు.. ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన!
మరింత Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మలుపు.. ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ప్రకటన!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Sangareddy: రూ. 2.50 కోట్ల ఆభరణాలతో మెరిసిపోతున్న సంగారెడ్డి రామయ్య!
Sangareddy: రూ. 2.50 కోట్ల ఆభరణాలతో మెరిసిపోతున్న సంగారెడ్డి రామయ్య!
మరింత Sangareddy: రూ. 2.50 కోట్ల ఆభరణాలతో మెరిసిపోతున్న సంగారెడ్డి రామయ్య!Revanth Reddy: భద్రాచలంలో కమనీయం.. రామయ్య కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!
Revanth Reddy: భద్రాచలంలో కమనీయం.. రామయ్య కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!
మరింత Revanth Reddy: భద్రాచలంలో కమనీయం.. రామయ్య కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!Gold Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
Gold Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
మరింత Gold Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!Chiranjeevi: నువ్వు నా గర్వకారణం.. తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి ఎమోషనల్ విష్!
Chiranjeevi: తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ ఎదుగుదల పట్ల తండ్రిగా గర్విస్తున్నానని, ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరింత Chiranjeevi: నువ్వు నా గర్వకారణం.. తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి ఎమోషనల్ విష్!Peddi Birthday Glimpse: ‘పెద్ది’ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ విడుదల.. మల్లయోధుడిగా రామ్ చరణ్ ఊరమాస్ లుక్..!
Peddi Birthday Glimpse: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఇందులో చరణ్ మల్లయోధుడిగా అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
మరింత Peddi Birthday Glimpse: ‘పెద్ది’ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ విడుదల.. మల్లయోధుడిగా రామ్ చరణ్ ఊరమాస్ లుక్..!Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలపై హర్దీప్ సింగ్ పూరీ వివరణ.. ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని భరిస్తోంది!
Hardeep Singh Puri: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 122 డాలర్లకు చేరినా, భారత్ తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూస్తోందని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రభుత్వమే ఈ ఆర్థిక నష్టాన్ని భరిస్తూ, చమురు కంపెనీల నష్టాలను తగ్గిస్తోందని ఆయన వివరించారు.
మరింత Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలపై హర్దీప్ సింగ్ పూరీ వివరణ.. ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని భరిస్తోంది!Crime News: ఛీ..ఛీ.. అసలు ఈమె తల్లేనా..? బిడ్డ పాలకోసం ఏడుస్తుందని.. కన్నతల్లి దాష్టికం!
Crime News: 9 నెలలు కడుపులో మోసి కన్న పిల్లలంటే ఏ తల్లికైనా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలకి చిన్న గీత పడినా ఆమెకే తాకినట్టు విలవిలలాడుతుంది. కానీ తిరుపతి జిల్లాలో ఓ తల్లి తన బిడ్డని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: ఛీ..ఛీ.. అసలు ఈమె తల్లేనా..? బిడ్డ పాలకోసం ఏడుస్తుందని.. కన్నతల్లి దాష్టికం!Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరట.. లీటర్ పై రూ.10 తగ్గింపు
Excise Duty: అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. దీంతో పెట్రోల్ సుంకం రూ. 3కి చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. యుద్ధం కారణంగా తలెత్తిన చమురు కొరతను ఎదుర్కోవడంలో ఇది కీలక అడుగు.
మరింత Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరట.. లీటర్ పై రూ.10 తగ్గింపు