Revanth Reddy: తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌

BC Caste Census: తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

మరింత Revanth Reddy: తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా పట్టుబడ్డ మందు ప్రియులు

Hyderabad: మద్యం ప్రియులు రోజుకింత పెరిగిపోతున్నారు.

మరింత Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా పట్టుబడ్డ మందు ప్రియులు

Grenade Blast: జమ్మూ కశ్మీర్‌లో పేలుడు..12 మందికి గాయాలు

Grenade Blast: జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ (టిఆర్‌సి) సమీపంలోని ఆదివారం మార్కెట్‌లో ఆదివారం గ్రెనేడ్ పేలుడు సంభవించింది.

మరింత Grenade Blast: జమ్మూ కశ్మీర్‌లో పేలుడు..12 మందికి గాయాలు

Pune: రోడ్డుపై క్రాకర్లు పేల్చుతున్న వ్యక్తి.. అతివేగంతో ఢీకొట్టిన కారు

Pune: మహారాష్ట్రలోని పూణెలో హిట్ అండ్ రన్ ఉదంతం వెలుగు చూసింది. రాత్రి సమయంలో రోడ్డుపై క్రాకర్స్ పేలుస్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టి పోయింది.

మరింత Pune: రోడ్డుపై క్రాకర్లు పేల్చుతున్న వ్యక్తి.. అతివేగంతో ఢీకొట్టిన కారు

Adani Power- Bangladesh: బంగ్లాదేశ్ కు అదానీ పవర్ షాక్

Adani Power- Bangladesh: అదానీ పవర్ బంగ్లాదేశ్‌కు విద్యుత్ బిల్లు చెల్లించేందుకు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరాను కంపెనీ ఇప్పటికే సగానికి తగ్గించింది.

మరింత Adani Power- Bangladesh: బంగ్లాదేశ్ కు అదానీ పవర్ షాక్

Sangareddy: సినిమా చూడటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇల్లు ఖాళీ..

Sangareddy: సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భానూర్ గ్రామం లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ లో తాళం పగుల గొట్టి చోరీ చేశారు.

మరింత Sangareddy: సినిమా చూడటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇల్లు ఖాళీ..

Horoscope: ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి..

Horoscope: 4 నవంబర్ 2024 నాడు, ప్రతి రాశికి ప్రత్యేకమైన అవకాశాలు సవాళ్లున్నాయి. 

మరింత Horoscope: ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి..

Maharashtra Assembly Elections 2024: మహా పోరు..మహారాష్ట్రలో గెలిచేది ఎవరు

Maharashtra Assembly Elections 2024: మహా పోరు..మహారాష్ట్రలో గెలిచేది ఎవరు

మరింత Maharashtra Assembly Elections 2024: మహా పోరు..మహారాష్ట్రలో గెలిచేది ఎవరు

BSNL: BSNL సూపర్ ప్లాన్.. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

BSNL: BSNL సూపర్ ప్లాన్ తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

మరింత BSNL: BSNL సూపర్ ప్లాన్.. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్