స్టాక్ హోమ్: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి -2024 జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి…
మరింత జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి
ENG vs PAK 1st Test: సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టుకు మరో టెస్టు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 500కి…
మరింత తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది
Appudo Ippudo Eppudo Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కొత్త చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ మూవీని దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగువారిని కూడా ఆకట్టుకున్న రుక్మిణి వసంత్…
మరింత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసిందిNara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం
Mangalagiri: మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్…
మరింత Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాంHaryana: హర్యానా నూతన ముఖ్యమంత్రి ఈయనే
ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. హర్యానా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అక్టోబర్…
మరింత Haryana: హర్యానా నూతన ముఖ్యమంత్రి ఈయనేBhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి
పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…
మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తిTATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా
TATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది
మరింత TATA Trust Chairman: టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటాRohit Sharma: ఆసీస్‌లో ఓ టెస్టు మిస్ కానున్న రోహిత్.. ఓపెనర్‌గా ఛాన్స్ అతనికే !
Rohit Sharma: ఫార్మటేదైనా సరే రోహిత్ మిస్సవుతున్నాడంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరిలోనూ ఒకింత కలవరం.
మరింత Rohit Sharma: ఆసీస్‌లో ఓ టెస్టు మిస్ కానున్న రోహిత్.. ఓపెనర్‌గా ఛాన్స్ అతనికే !Harayana assembly: హర్యానాలో 96 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..
Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారనే జాబితా కోసం చాలా మంది ఇంటర్నెట్ లో పరిశోధించడం మొదలు పెట్టారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్…
మరింత Harayana assembly: హర్యానాలో 96 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..Andhrapradesh:16 నుంచి ఏపీ ఇంటర్ కాలేజీల వేళల్లో మార్పు
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ కళాశాలల పనివేళలను రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా మార్చింది.
మరింత Andhrapradesh:16 నుంచి ఏపీ ఇంటర్ కాలేజీల వేళల్లో మార్పు
