Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే?
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
US Tests Minuteman: హిరోషిమా కంటే 20 రెట్లు పవర్ ఫుల్.. అమెరికా ప్రయోగించిన ఈ క్షిపణి వేగం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
US Tests Minuteman: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ‘మినిట్‌మ్యాన్ III’ అణు క్షిపణిని పరీక్షించింది. ఇది ఖండాంతరాలను దాటి సెకన్ల వేగంతో ప్రయాణించి భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. ఇది సాధారణ పరీక్షేనని అమెరికా చెబుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరింత US Tests Minuteman: హిరోషిమా కంటే 20 రెట్లు పవర్ ఫుల్.. అమెరికా ప్రయోగించిన ఈ క్షిపణి వేగం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు
Dhulipalla Narendra: •కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం
మరింత Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారుNitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?
Nitish Kumar: రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటిస్తూ బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలనే తన కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.
మరింత Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19కి ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది. వరుస సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసి రానుంది. అలాగే సాంగ్స్‌కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను రంగంలోకి దించడం ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
మరింత Ustaad Bhagat Singh: వారం ముందే పవర్ స్టార్ సినిమా.. నెల రోజులు ఫ్యాన్స్ కి పండగే..1Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండి
Hair Care Tips: హోలీ రంగుల వల్ల దెబ్బతిన్న జుట్టును బాగు చేయడానికి పెరుగు, తేనె మరియు అరటిపండు ప్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉండి, సహజ పద్ధతుల ద్వారా జుట్టుకు తేమను అందించడం వల్ల మళ్ళీ మునుపటి మెరుపును పొందవచ్చు.
మరింత Hair Care Tips: హోలీ రంగులతో జుట్టు పీచులా మారిందా? వెంటనే ఈ టిప్స్ పాటించండిRajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!
Rajya Sabha Seat: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటించిన అధిష్ఠానం, నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు లోపు వారిని రంగంలోకి దించింది.
మరింత Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!
Electric Buses: తెలంగాణ ఆర్టీసీ కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మరియు గ్రీన్ సెల్ సంస్థలు ఈ బస్సులను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది.
మరింత Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!
Ration Quota: ఎండల నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్రం సూచించగా, తెలంగాణ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. అయితే సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న తరుణంలో, అది బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా కట్టడి చేయడం మరియు ఈ-పోస్ యంత్రాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందున్న ప్రధాన సవాళ్లు.
మరింత Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకు
Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెల 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న మార్చ్ 4 రోజున గ్రాండ్ గా ఓ ప్రైవేట్ హోటల్ లో రెసెప్షన్ జరుపుకున్నారు.
మరింత Virosh: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో తారల సందడి.. నాని నుండి అల్లు అర్జున్ వరకు