Chandrababu: భారత చెస్‌లో మరో గొప్ప విజయాన్ని సాధించిన మన తెలుగు గర్వకారణం కోనేరు హంపి, ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
మరింత Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Mirai : మిరాయ్ బిగ్ బిజినెస్ సంచలనం!
Mirai: మిరాయ్ బిగ్ బిజినెస్ సంచలనం!
మరింత Mirai : మిరాయ్ బిగ్ బిజినెస్ సంచలనం!PM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్‌లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాం
PM Narendra Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను ఘనంగా కొనియాడారు.
మరింత PM Narendra Modi: 22 నిమిషాల్లోనే పాక్‌లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాంHHVM: పవన్ కి తోడుగా ముగ్గురు నిర్మాతలు.. ఇంకా రికార్డుల మోత షురూ
HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీరమల్లు సినిమా చుట్టూ చర్చలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరింత HHVM: పవన్ కి తోడుగా ముగ్గురు నిర్మాతలు.. ఇంకా రికార్డుల మోత షురూMithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానం
Mithun Reddy Arrest: జగన్ మోహన్ రెడ్డి విషయం తర్వాత. ముందు మిధున్ రెడ్డిని టచ్ చేసే దమ్ముందా? లిక్కర్ స్కామ్‌లో మొన్నటిదాకా కొంత మంది టీడీపీ క్యాడర్లోనే వినిపించిన అనుమానం ఇది.
మరింత Mithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానంKalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్స్ (Twitter) వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Kalvakuntla Kavitha: ఆర్టీఐ కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదాICC: తాలిబన్లకు ఐసీసీ బిగ్ షాక్ .. సంచలన నిర్ణయం!
ICC: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహిళలు క్రీడలలో పాల్గొనడంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో, అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మద్దతు ప్రకటించింది.
మరింత ICC: తాలిబన్లకు ఐసీసీ బిగ్ షాక్ .. సంచలన నిర్ణయం!Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!
Mumbai Train Blast Case: 2006లో ముంబయి సబర్బన్ రైళ్లలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.
మరింత Mumbai Train Blast Case: బిగ్ బ్రేకింగ్… 2006 ముంబయి రైలు పేలుళ్లు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!Brett Lee: ఐ లవ్ పాకిస్తాన్.. బ్రెట్ లీ సంచలన కామెంట్స్ !
Brett Lee: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నమెంట్లో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దుపై ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించారు.
మరింత Brett Lee: ఐ లవ్ పాకిస్తాన్.. బ్రెట్ లీ సంచలన కామెంట్స్ !Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావు కోకాటే తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు.
మరింత Viral News: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. అడ్డంగా దొరికిపోయాడు.. వీడియో వైరల్!