Yoga Tips: దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం అట్టహాసంగా జరుపుకుంటున్నారు. యోగా ప్రతిరోజూ చేయాలి. కొంతమంది యోగా చేయడానికి భయపడతారు.
మరింత Yoga for Beginners: యోగా అంటే భయపడుతున్నారా..? ఈ సింపుల్ ఆసనాలు ట్రై చేయండిCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు
మరింత Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలుPadi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను
బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడుదలైన అనంతరం శనివారం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయాయి. నన్ను జైలుకు పంపేందుకు ఎన్నో కుట్రలు చేశారు. కానీ నేను భయపడేది కాదు. రాష్ట్రంలో మంత్రులు ఇసుక మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రేపు మీడియా ముందు అన్ని ఆధారాలతో బయటపడతాను. వారికెలాంటి చట్టబద్ధమైన హోదా లేదని చెబుతాను. రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఇటీవల కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. 41ఏ నోటీసులు జారీ చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేపు ఆయన వెల్లడించబోతున్న వివరాలు ఏం ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.
మరింత Padi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతానుHyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలకు సంబంధించిన
మరింత Hyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..
Dasoju sravan: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ చర్చలకు
మరింత Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే
11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే
మరింత Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమేBhadradri: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్: రైతు తెలివిగా రికార్డు చేసిన వీడియో వైరల్
Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
మరింత Bhadradri: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్: రైతు తెలివిగా రికార్డు చేసిన వీడియో వైరల్OG: వీరమల్లు రిలీజ్ తో ఓజికి లైన్ క్లియర్?
OG : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో సుజీత్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” ఒకటి. ఈ చిత్రం పవన్ కెరీలోనే ఓ స్పెషల్ హైప్‌ను సొంతం చేసుకుంది.
మరింత OG: వీరమల్లు రిలీజ్ తో ఓజికి లైన్ క్లియర్?Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్
Sathi Leelavathi: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్
మరింత Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ‘సతీ లీలావతి’ ఫస్ట్ లుక్ రిలీజ్Hyderabad: హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం
Hyderabad: భాగ్యనగరంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పహాడీషరీఫ్ ప్రాంతంలోని ముస్తఫానగర్‌లో ఉన్న ఒక పరిశ్రమలో, ముఖ్యంగా పెళ్లి డెకరేషన్ సామాగ్రిని నిల్వ ఉంచే గోడౌన్‌లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి.
మరింత Hyderabad: హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం