AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది.
మరింత AP News: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : తోతాపురి మామిడికి రూ. 260 కోట్లు విడుదలCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !
Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శుక్రవారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
మరింత Road Accident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ !Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటన
Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు తెరపడింది. ఆయన దీర్ఘకాలిక సిరల వ్యాధి (Chronic Venous Insufficiency) తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
మరింత Trump: ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల వ్యాధి: వైట్‌హౌస్ ప్రకటనRishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?
Rishabh Pant: లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైనప్పటికీ, అతను 4వ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చెట్ స్పష్టం చేశారు.
మరింత Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
మరింత CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనWG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..
WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..
మరింత WG Ramannapalem: మోకాళ్ల లోతు కష్టం.. ఒక్క రోడ్డుతో పరిష్కారం..Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు
Mohammed Shami: మిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్, ఆమె కూతురు అర్షి జహాన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది.
మరింత Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసుMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటా
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది.
మరింత CM Siddaramaiah: ‘సిద్ధరామయ్య కన్నుమూశారు’ .. సీఎంను ఇబ్బందుల్లోకి నెట్టిన మెటాHoroscope: నేటి రాశిఫలాలు: మీ భవితవ్యం ఎలా ఉంది?
Horoscope: ఈ రోజు శుక్రవారం, జూలై 18, 2025, మీ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి
మరింత Horoscope: నేటి రాశిఫలాలు: మీ భవితవ్యం ఎలా ఉంది?