Crime News: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఓ మహిళా రోగిపై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నంCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్
Nipah Virus: కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదకరమైన వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద అప్రమత్తమైంది.
మరింత Nipah Virus: కేరళను వణికిస్తున్న నిఫా వైరస్: ఇద్దరు మృతి, ఆరు జిల్లాల్లో హై అలెర్ట్Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టే
Dengue Vaccine: భారత దేశంలో డెంగ్యూ వ్యాధి చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతీ ఏడాది వేలాదిమంది ఈ వ్యాధికి గురవుతున్నారు.
మరింత Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..! దింతో భారత్ లో మరణాలు తగ్గినట్టేAkhanda 2: అఖండ 2 తాండవం విడుదల తేదీపై సరికొత్త అప్‌డేట్!
Akhanda 2: నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరింత Akhanda 2: అఖండ 2 తాండవం విడుదల తేదీపై సరికొత్త అప్‌డేట్!Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్ ‘నిరసనలు’
Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్ ‘నిరసనలు’
మరింత Government Should React: ప్రజా పాలనలో వింతలు.. బీఆర్‌ఎస్ ‘నిరసనలు’BCCI: బీసీసీఐకి ఆదాయం ఎలా వస్తుంది?
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా సంస్థల్లో ఒకటి. దీనికి అనేక మార్గాల ద్వారా భారీ ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ (IPL) ద్వారా భారీ ఆదాయం వస్తుంది.
మరింత BCCI: బీసీసీఐకి ఆదాయం ఎలా వస్తుంది?Jubilee Hills By-Elections: పొన్నం, పీసీసీ చీఫ్ అండ అతనికే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో అర్జున్ గౌడ్?
Jubilee Hills By-Elections: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
మరింత Jubilee Hills By-Elections: పొన్నం, పీసీసీ చీఫ్ అండ అతనికే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో అర్జున్ గౌడ్?Shubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లి
Shubhanshu Shukla: భారతదేశానికి మరో గర్వకారణమైన ఘట్టం సమీపించింది. భారత అంతరిక్షయాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రేపు (జూలై 15) భూమికి తిరిగి రానున్నారు.
మరింత Shubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లిSarojadevi: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
Sarojadevi: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
మరింత Sarojadevi: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూతStunt Master Dead: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి
Stunt Master Dead: తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు (వయస్సు 52) ఆదివారం (జూలై 13) ఒక స్టంట్ చేయడంలో అపశృతి కలిగి ప్రాణాలు కోల్పోయారు.
మరింత Stunt Master Dead: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి