టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.
మరింత సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులుCategory: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
ఆస్కార్ 2025 బరిలో ‘లాపతా లేడీస్’
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ మూవీ ఆస్కార్ 2025 బరిలో నిలిచింది. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఈ మూవీని ఆస్కార్స్ 2025 పోటికీ పంపించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. యానిమల్, మలయాళం…
మరింత ఆస్కార్ 2025 బరిలో ‘లాపతా లేడీస్’చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !
మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు . ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమంలో యాంకర్ వెల్లడించారు . దీంతో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు .
మరింత చికెన్ గున్యాతో నడవడానికి ఇబ్బంది పడుతున్న చిరంజీవి . . ఆందోళనలో అభిమానులు !చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!
పద్మవిభూషణ్ చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది . ఈమేరకు గిన్నిస్ సంస్థ ప్రతినిధి రిచర్డ్స్ , బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ సర్టిఫికెట్ అందుకున్నారు .
మరింత చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లో.. భారత్ లో అత్యంత విజయవంతమైన నటుడిగా ప్రపంచ రికార్డ్!ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి
మరింత ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్జానీ మాస్టర్ భార్యపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే ఛాన్స్?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్ లో అలజడి సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా తనపై లైంగిక దాడి చేశాడంటూ జానీ మాస్టర్ పై అతని దగ్గర పనిచేసిన 21ఏళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.…
మరింత జానీ మాస్టర్ భార్యపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే ఛాన్స్?‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో బీఫ్కొవ్వు వాడినట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఎక్స్ లో పోస్ట్…
మరింత ‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్దేవరకు.. ఏపీలో స్పెషల్ షోలకు అనుమతి
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు
మరింత దేవరకు.. ఏపీలో స్పెషల్ షోలకు అనుమతిమెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు
టాలీవుడ్ లెజెండరీ హీరో, దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లేక్స్‌లో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో…
మరింత మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డుఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?
జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది.
మరింత ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?