Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బ
మరింత Govinda Injured: బాలీవుడ్ నటుడు గోవిందాకు బులెట్ దెబ్బCategory: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Rajanikanth: రజనీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు . చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు
మరింత Rajanikanth: రజనీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్
జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు…
మరింత ‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మరింత మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుSP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు.. ముఖ్యమంత్రి ప్రకటన.. అభిమానుల ఆనందం!
SP Balasubrahmanyam: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలోని ఒకరు ప్రధాన రోడ్డుకు ఎస్పీబీ పేరు పెడుతున్నట్టు ప్రకటించారు
మరింత SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు.. ముఖ్యమంత్రి ప్రకటన.. అభిమానుల ఆనందం!మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్ : సమంత
సమంత చివరిగా నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ హనీ బన్నీ’.డీకే రాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. దీని కోసం సామ్ ఫ్యాన్స్ ఎదురు…
మరింత మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్ : సమంతCosta Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!
Costa Rica: తమదేశం ఎన్నో పర్యాటక ప్రాంతాలను కలిగి ఉందని కోస్టా రికా దేశ అధికార ప్రతినిధి సోఫియా సలాస్ అన్నారు. తెలుగు నిర్మాతలను షూటింగ్స్ చేసుకోవలసిందిగా ఆహ్వానించారు
మరింత Costa Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, జానీ మాస్టర్…
మరింత పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టుషూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్(లవ్ యువర్ ఫాదర్). ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా సందర్భంగా సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది .
మరింత షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీపవన్ కల్యాణ్ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు
మరింత పవన్ కల్యాణ్ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్