Prabhas: ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది! మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. ఇప్పటికే 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.
మరింత Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?
Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
మరింత Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!
INCA: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి అవార్డులను ప్రకటించింది. తెలుగులో నాగ చైతన్య ఉత్తమ నటుడిగా, అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఏప్రిల్ 16న ముంబైలో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ ప్రముఖులందరూ ఒకే వేదికపై మెరవనున్నారు.
మరింత INCA: తొలి ‘ఐఎన్సీఏ’ (INCA) అవార్డుల ప్రకటన.. టాలీవుడ్‌లో నాగ చైతన్య, అనిల్ రావిపూడిలకు అగ్రస్థానం!AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్
AA22xA6: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ ‘రాకా’ అని ప్రకటించారు. సూపర్ హీరో థీమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరింత AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్Jailer-2: జైలర్ 2′ సెట్స్‌లో షారుఖ్ ఖాన్, రజనీకాంత్!
Jailer-2: హైదరాబాద్‌లో జరుగుతున్న ‘జైలర్ 2’ షూటింగ్‌లో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చేరారు. ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం 2026 ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
మరింత Jailer-2: జైలర్ 2′ సెట్స్‌లో షారుఖ్ ఖాన్, రజనీకాంత్!Allu Arjun: బన్నీ బర్త్‌డే సర్ప్రైజ్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో ఆ ‘బీస్ట్’ ఎవరిది?
Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘AA 22’ టైటిల్‌ను ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ రేపుతోంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరింత Allu Arjun: బన్నీ బర్త్‌డే సర్ప్రైజ్.. అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో ఆ ‘బీస్ట్’ ఎవరిది?AA 22: అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్..?
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న తన 22వ సినిమా టైటిల్‌ను సన్ పిక్చర్స్ నేడు ఉదయం 11 గంటలకు ప్రకటించనుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి ‘అయాన్’ లేదా ‘లెగసీ’ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఒక రోజు ముందే బన్నీ ఫ్యాన్స్‌కు ఈ అప్‌డేట్ పెద్ద సర్ప్రైజ్‌గా మారింది.
మరింత AA 22: అల్లు అర్జున్ – అట్లీ భారీ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్..?Sharwanand: వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసిన శర్వానంద్..!
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘బైకర్’ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కడంతో హిట్ నుండి బ్లాక్ బస్టర్ వైపు వెళ్తుంది.
మరింత Sharwanand: వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసిన శర్వానంద్..!Ramayana Teaser: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. విజువల్ వండర్‌గా నితీశ్ తివారీ అద్భుత సృష్టి
Ramayana Teaser: నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
మరింత Ramayana Teaser: ‘రామాయణ’ టీజర్ రిలీజ్.. విజువల్ వండర్‌గా నితీశ్ తివారీ అద్భుత సృష్టిTovino Thomas: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో టొవినో థామస్? క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్.. అసలు కారణం ఇదే!
Tovino Thomas: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ (NTR 31) గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
మరింత Tovino Thomas: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో టొవినో థామస్? క్లారిటీ ఇచ్చిన మలయాళ స్టార్.. అసలు కారణం ఇదే!