Rakhi Sawant

Rakhi Sawant: మిల్కీ బ్యూటీపై రాఖీ సావంత్ ఫైర్!

Rakhi Sawant: బాలీవుడ్ సీనియర్ ఐటమ్ క్వీన్ రాఖీ సావంత్ మళ్లీ హాట్ టాపిక్‌లోకి వచ్చింది.

మరింత Rakhi Sawant: మిల్కీ బ్యూటీపై రాఖీ సావంత్ ఫైర్!
crime news

Crime News: మాజీ డీజీపీపై కేసు నమోదు.. కోడలితో అక్రమ సంబంధం.. డ్రగ్స్ ఓవర్ డోస్ తో కొడుకు మృతి

Crime News: పంజాబ్ పోలీసు విభాగంలో కీలక పదవులు చేపట్టిన మాజీ డీజీపీ (మానవ హక్కులు) మహ్మద్ ముస్తఫా ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలలో చిక్కుకున్నారు.

మరింత Crime News: మాజీ డీజీపీపై కేసు నమోదు.. కోడలితో అక్రమ సంబంధం.. డ్రగ్స్ ఓవర్ డోస్ తో కొడుకు మృతి
Fire Accident

Fire Accident: ముంబైలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

Fire Accident: నవీ ముంబై: పండుగ సంబరాలు విషాదంగా మారాయి. దీపావళి పటాకులతో వెలిగిపోయిన ఆకాశం మధ్య, నవీ ముంబైలో మాత్రం మంటలు చెలరేగి ప్రాణాంతక దృశ్యాలు మిగిల్చాయి.

మరింత Fire Accident: ముంబైలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
Diwali 2025:

Diwali 2025: ఢిల్లీలో దీపావళి.. పాకిస్థానీ కమ్మేసిన పొగ

Diwali 2025: దీపావళి పండుగ వెలుగులతో భారతదేశం అంతా ప్రకాశించినా, ఆ వెలుగుల వెనుక దాగి ఉన్న చీకటి పొర మాత్రం సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ను కమ్మేసింది.

మరింత Diwali 2025: ఢిల్లీలో దీపావళి.. పాకిస్థానీ కమ్మేసిన పొగ
Thamma Review

Thamma Review: థామా రివ్యూ: దీపావళికి వచ్చిన ఆయుష్మాన్-రష్మిక హారర్ కామెడీ ఎలా ఉంది?

Thamma Review: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, హీరో ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన తాజా చిత్రం ‘థామా’ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరింత Thamma Review: థామా రివ్యూ: దీపావళికి వచ్చిన ఆయుష్మాన్-రష్మిక హారర్ కామెడీ ఎలా ఉంది?

Prabhas Hanu: ఆపరేషన్ జెడ్.. ‘ప్రభాస్ – హను’ ప్రీలుక్ పోస్టర్‌లో దిమ్మ తిరిగే డీటెయిల్స్

Prabhas Hanu: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఇంకా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత Prabhas Hanu: ఆపరేషన్ జెడ్.. ‘ప్రభాస్ – హను’ ప్రీలుక్ పోస్టర్‌లో దిమ్మ తిరిగే డీటెయిల్స్
Sanae Takaichi

Sanae Takaichi: జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా ‘సనాయే తకైచి’ ఎన్నిక

Sanae Takaichi: దశాబ్దాల పురుషాధిక్యత కలిగిన జపాన్ రాజకీయ ముఖచిత్రంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

మరింత Sanae Takaichi: జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా ‘సనాయే తకైచి’ ఎన్నిక
Toll Plaza

Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల ఆగ్రహం.. 10 గంటలు టోల్‌గేట్లు ఫ్రీ!

Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల ఆగ్రహం.. 10 గంటలు టోల్‌గేట్లు ఫ్రీ!

మరింత Toll Plaza: దీపావళి బోనస్ ఇవ్వలేదని ఉద్యోగుల ఆగ్రహం.. 10 గంటలు టోల్‌గేట్లు ఫ్రీ!
Deepak Reddy

Deepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్య‌ర్థిగా దీప‌క్‌రెడ్డి నామినేష‌న్‌

Deepak Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్యర్థిగా దీప‌క్‌రెడ్డి మంగ‌ళ‌వారం (అక్టోబ‌ర్ 21) త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

మరింత Deepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్య‌ర్థిగా దీప‌క్‌రెడ్డి నామినేష‌న్‌
Big Boss 9

Big Boss 9: ‘లవ్ ట్రాక్’ అంటూ రీతూపై ఆయేషా పర్సనల్ అటాక్; తారస్థాయికి చేరిన తనూజ-రమ్య గొడవ

Big Boss 9: బిగ్ బాస్ ఇంట్లో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ రణరంగంగా మారింది.

మరింత Big Boss 9: ‘లవ్ ట్రాక్’ అంటూ రీతూపై ఆయేషా పర్సనల్ అటాక్; తారస్థాయికి చేరిన తనూజ-రమ్య గొడవ