Journalist pension Scheme

Journalist Pension Scheme: జర్నలిస్టులకు ఏపీ సర్కార్ తీపి కబురు.. పెన్షన్, హెల్త్ కార్డ్‌లపై కీలక ప్రకటన!

Journalist Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం త్వరలో భారీ సంక్షేమ పథకాలను ప్రకటించనుంది. ఉగాది పురస్కారాలతో పాటు పెన్షన్ సౌకర్యం, రూ. 20 లక్షల హెల్త్ కార్డ్ పరిమితి, మరియు సీనియర్ జర్నలిస్టులకు ఉచిత బస్ పాస్ వంటి అంశాలపై మంత్రి కొలుసు పార్థసారథి సానుకూల ప్రకటన చేశారు.

మరింత Journalist Pension Scheme: జర్నలిస్టులకు ఏపీ సర్కార్ తీపి కబురు.. పెన్షన్, హెల్త్ కార్డ్‌లపై కీలక ప్రకటన!
Kharg Island

Kharg Island: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు ధ్వంసం..!

Kharg Island: అమెరికా దళాలు ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖార్గ్ ఐలాండ్‌పై భారీ వైమానిక దాడులు చేశాయి. అక్కడ ఉన్న సైనిక లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు. చమురు రవాణాకు అడ్డుతగిలితే ఇరాన్ ఆయిల్ టెర్మినల్స్‌ను కూడా పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

మరింత Kharg Island: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు ధ్వంసం..!
Janasena Party Formation Day

Janasena Party Formation Day: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ పర్యటన..

Janasena Party Formation Day: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాడేరులోని నందిగరువు గ్రామంలో పర్యటించారు. గిరిజనులతో కలిసి పండుగ జరుపుకున్న ఆయన, ‘అడవి తల్లికి బాట’ రహదారిని ప్రారంభించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు సేవా కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మరింత Janasena Party Formation Day: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ పర్యటన..
Telangana Inter Exams 2026

Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!

Tenth Exams: తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 2,676 కేంద్రాల్లో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్యానికి బోర్డు అనుమతినిచ్చింది. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ప్రభుత్వం భారీ భద్రత మరియు వైద్య వసతులను కల్పించింది.

మరింత Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!
Narendra Modi:

PM Modi: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి చేద్దాం.. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు కౌంటర్!

PM Modi: గ్యాస్ కొరతను అధిగమించేందుకు దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎల్పీజీ సరఫరాలో అడ్డంకులను తొలగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, అదే సమయంలో ఎరువుల ధరలు పెరగకుండా రైతులను ఆదుకుంటామని భారత్ మండపం వేదికగా ఆయన స్పష్టం చేశారు.

మరింత PM Modi: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి చేద్దాం.. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు కౌంటర్!
Horoscope Today

Horoscope Today: ఈ రాశివారికి పండగే.. ప్రతిదాంట్లో లక్ నీ సొంతం..!

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం మరియు మిథున రాశుల వారికి ఉద్యోగరీత్యా అద్భుతంగా ఉంది. తుల, వృశ్చిక రాశుల వారికి హోదా మరియు అధికార యోగం కనిపిస్తోంది. కుంభం మరియు కన్య రాశుల వారు ఒత్తిడి మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మరింత Horoscope Today: ఈ రాశివారికి పండగే.. ప్రతిదాంట్లో లక్ నీ సొంతం..!
Indian Railways

Indian Railways: వందల ప్రాణాలు కాపాడుతున్న ‘X’ గుర్తు.. ఎలాగో తెలుసా..?

Indian Railways: రైలు చివరి బోగీపై ఉండే ‘X’ గుర్తు ఆ రైలులో అన్ని బోగీలు ఉన్నాయని, ఏదీ మధ్యలో విడిపోలేదని సూచిస్తుంది. స్టేషన్ మాస్టర్లు ఈ గుర్తు ద్వారా రైలు ప్రయాణాన్ని సురక్షితంగా ధ్రువీకరిస్తారు. దీనితో పాటు ‘LV’ బోర్డు మరియు ఎరుపు రంగు లైట్ కూడా రక్షణ సంకేతాలుగా పనిచేస్తాయి.

మరింత Indian Railways: వందల ప్రాణాలు కాపాడుతున్న ‘X’ గుర్తు.. ఎలాగో తెలుసా..?
Ustaad Bhagath Singh

Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్

Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

మరింత Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బెనిఫిట్ షోలకు.. టికెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్
Allu Aravind

Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం

Allu Aravind: ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాలలో ఒకటైన ‘అల్లు సినిమాస్‌’ను ప్రారంభించిన అల్లు ఎంటర్‌టైన్‌మెంట్

మరింత Allu Aravind: మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం
LPG Bookings

LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?

LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?

మరింత LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?