MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEBlog
Women’s T20 World Cup: T20 వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్.. సెమీస్ టైట్ ఫైట్లో చిత్తయిన విండీస్
Women’s T20 World Cup: 14 ఏండ్ల తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ టీమ్ ఫైనల్ చేరుకుంది.
మరింత Women’s T20 World Cup: T20 వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్.. సెమీస్ టైట్ ఫైట్లో చిత్తయిన విండీస్Team India: వంద లోపు స్కోర్లతో గట్టెక్కిన టిమిండియా.. కివీస్ పైనే 3 సార్లు
Team India: టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 100 పరుగుల లోపే ఆలౌట్ అయినా . . చేజారని టెస్ట్ మ్యాచ్ లు ఉన్నాయి
మరింత Team India: వంద లోపు స్కోర్లతో గట్టెక్కిన టిమిండియా.. కివీస్ పైనే 3 సార్లుAmaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…
అమరావతిలో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నావని ఏపీ సి ఎస్ వీరకుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్…
మరింత Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…అంబానీ చిన్న కోడలి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి..
RadhikaMarchant’s birthday: ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ తన 30వ పుట్టినరోజు అక్టోబర్ 16న ఇంట్లో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకుంది. బుధవారం రాత్రి రాధిక ముంబయిలోని అంబానీల నివాసం ఆంటీలియాలో…
మరింత అంబానీ చిన్న కోడలి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి..IND vs NZ 1st Test: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్..
Virat Kohli: టెస్టు క్రికెట్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అవమానకర ప్రదర్శన చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుంది.…
మరింత IND vs NZ 1st Test: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్..ఆ కుర్రాడు ఎవరు?.. శ్రీలీల ఫారెన్ ట్రిప్ ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ అమ్మడు రవితేజతో నటించిన ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీలీల క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో వరుస అవకాశాలు అందుకోవడంతో…
మరింత ఆ కుర్రాడు ఎవరు?.. శ్రీలీల ఫారెన్ ట్రిప్ ఫోటోలు వైరల్సీఎం రేవంత్‌రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. భారీ విరాళం అందజేత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదానీ ఫౌండేషన్ నుంచి తెలంగాణలో ఏర్పాటుకానున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందజేశారు. ఆయన స్వయంగా…
మరింత సీఎం రేవంత్‌రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. భారీ విరాళం అందజేతతెలంగాణలో 9 యూనివర్సిటీలకు నూతన వీసీలు వీరే!
తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు ప్రభుత్వం నూతన వైస్ చాన్స్‌లర్ (వీసీ)లను నియమించింది. ఈ మేరకు నియామకపత్రాలపై శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఖాళీగా ఉన్న వీసీల స్థానాల్లో ఐఏఎస్…
మరింత తెలంగాణలో 9 యూనివర్సిటీలకు నూతన వీసీలు వీరే!Nara Lokesh: సాక్షి రిపోర్టర్ కు లోకేష్ అదిరిపోయే కౌంటర్
Nara Lokesh: సాక్షి రిపోర్టర్ కు లోకేష్ అదిరిపోయే కౌంటర్
మరింత Nara Lokesh: సాక్షి రిపోర్టర్ కు లోకేష్ అదిరిపోయే కౌంటర్