హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.హైదరాబాద్‌లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు.నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి…
మరింత KTR: హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదరిస్తుర్రుBlog
Hyderabad: హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద పల్టీలు కొట్టిన కారు
హైదరాబాద్ నగరం నడిబొడ్డున శనివారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
మరింత Hyderabad: హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద పల్టీలు కొట్టిన కారుTelangana: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తం.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన తీవ్రతరం.. బండి సంజయ్ మద్దతు
హైదరాబాద్ అశోక్‌నగర్‌లో శనివారం టీజీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం తీవ్రరూపం దాల్చింది.
మరింత Telangana: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తం.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన తీవ్రతరం.. బండి సంజయ్ మద్దతుCM Revanth Reddy: హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా బీఆరెస్ నేతలు, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్‌రావులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరింత CM Revanth Reddy: హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలుGaaja: రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. 33 మంది గాజా ఆర్మీ మృతి..
ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది.గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడి చేశారు. ఈ దాడుల్లో 33 మంది మరణించారు. మృతుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ దాడిలో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…
మరింత Gaaja: రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. 33 మంది గాజా ఆర్మీ మృతి..Telangnana: రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరింత Telangnana: రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటుPro Kabaddi Season 11: తెలుగు టైటాన్స్ శుభారంభం
Pro Kabaddi Season 11: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ కు అదిరే ఆరంభం దక్కింది.
మరింత Pro Kabaddi Season 11: తెలుగు టైటాన్స్ శుభారంభంSalman Khan: సల్మాన్ కోసం మరో బుల్లెట్ ప్రూఫ్ కారు!
Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వరుసగా బెదిరింపులు వస్తుండటంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.
మరింత Salman Khan: సల్మాన్ కోసం మరో బుల్లెట్ ప్రూఫ్ కారు!Telangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాటలతో రైతులకు నిరాశే మిగిలింది.
మరింత Telangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రిBJP Politics: ముఖ్యమంత్రిని తొలగించాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు..
BJP Politics: మణిపూర్‌లోని 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు
మరింత BJP Politics: ముఖ్యమంత్రిని తొలగించాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు..