Vinesh Phogat: ఒలింపిక్స్ లో తృటిలో మెడల్ కోల్పోయిన రెజ్లర్ వినీష్ ఫోగట్ కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసులు పంపించింది
మరింత Vinesh Phogat: రెజ్లర్ వినీష్ ఫోగట్ కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసు.. ఎందుకంటే..Blog
Medicines: పారాసెటమాల్ సహా 53 మందుల్లో క్వాలిటీ లేదు.. జాగ్రత్త!
పారాసెటమాల్ సహా 53 మందులు నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తేలింది. విటమిన్లు, మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) మందులతో పాటు, పలు యాంటీబయాటిక్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
మరింత Medicines: పారాసెటమాల్ సహా 53 మందుల్లో క్వాలిటీ లేదు.. జాగ్రత్త!Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు!
Telangana Rains: తెలంగాణాలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీచేసింది
మరింత Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు!AP Rains: ఏపీకి వాన హెచ్చరిక.. కోస్తాలో ఈదురుగాలులు!
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది . అయినా , దీని ప్రభావంతో ఏపీలో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది .
మరింత AP Rains: ఏపీకి వాన హెచ్చరిక.. కోస్తాలో ఈదురుగాలులు!RCB: ఆర్సీబీ నుంచి ఆ ముగ్గురు ఔట్?
RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) చరిత్ర ఒక్కసారి కూడా కప్పు గెలువకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరింత RCB: ఆర్సీబీ నుంచి ఆ ముగ్గురు ఔట్?Rahul Gandhi: ప్రధాని మోడీ మళ్లీ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది: రాహుల్ గాంధీ
Rahul Gandhi: మూడు వ్యవసాయ చట్టాలపై బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైరయ్యారు.
మరింత Rahul Gandhi: ప్రధాని మోడీ మళ్లీ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది: రాహుల్ గాంధీTelangana: త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సీఎం రేవంత్
Telangana: డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతూ యువత నిర్వీర్యం అవుతోందని సీఎం రేవంత్ అన్నారు.
మరింత Telangana: త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సీఎం రేవంత్మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్ : సమంత
సమంత చివరిగా నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ హనీ బన్నీ’.డీకే రాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. దీని కోసం సామ్ ఫ్యాన్స్ ఎదురు…
మరింత మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్ : సమంతఆట ఫెయిల్.. ర్యాంకులు ఢమాల్
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
మరింత ఆట ఫెయిల్.. ర్యాంకులు ఢమాల్Costa Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!
Costa Rica: తమదేశం ఎన్నో పర్యాటక ప్రాంతాలను కలిగి ఉందని కోస్టా రికా దేశ అధికార ప్రతినిధి సోఫియా సలాస్ అన్నారు. తెలుగు నిర్మాతలను షూటింగ్స్ చేసుకోవలసిందిగా ఆహ్వానించారు
మరింత Costa Rica: మా దేశంలో షూటింగ్స్ చేసుకోండి.. నిర్మాతలకు కోస్టా రికా ప్రతినిధి సోఫియా ఆహ్వానం!