Mohini Dey: ఈ నెల(నవంబర్)19న ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన కొద్దీ గంటలోనే అతనితో పనిచేసిన బాసిస్ట్ మోహిని డే తన భర్త నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దింతో సోషల్ మీడియాలో వల్ల మధ్య ఏదో సంబంధం ఉన్నటు రూమర్స్ వచ్చాయి. దీనితో రూమర్స్ కి చెక్ పెడుతూ ఆమె వీడియో రిలీజ్ చేశారు.
తమ 29 ఏళ్ల వివాహ బంధం నుంచి విడిపోతున్నాము అని, తమ రిలేషన్ షిప్ లో ఒత్తిడి డే ఇందుకు కారణమని ఏఆర్ రెహమాన్ తెలిపారు. రెహమాన్ తన భార్య సైరా బాను ఇటీవల ప్రకటించారు. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్న కొద్ది గంటల్లోనే సంగీత విద్వాంసురాలు మోహిని డే విడాకుల ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ఆమె ఎ.ఆర్. రెహమాన్ బ్యాండ్‌లో గిటారిస్ట్ కావడమే అందుకు కారణం.ఆమెకి, ఏఆర్ రెహమాన్‌కి సంబంధించి రకరకాల రిపోర్టులు వెలువడడంతో అందరి దృష్టి మోహినీ దే వైపు మళ్లింది. ఇలాంటి పుకార్లు వ్యాపించడం తనకు ఎంతో బాధ కలిగించిందని ఎ.ఆర్. రెహమాన్ అన్నారు.
ఇది కూడా చదవండి: Vennalakishore: ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వచ్చేది ఎప్పుడంటే…
Mohini Dey: సంగీత విద్వాంసురాలు మోహిని డే తొలిసారిగా తన చుట్టూ ఉన్న రూమర్ల గురించి మాట్లాడింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి తన పరిస్థితిని వివరించారు. ఆ పోస్ట్‌లో ఆమె ఇలా అన్నారు.. సాక్షాలు లేని సమాచారాన్ని అందరూ నమ్మడం సరి కాదు అని. విడాకులు ఒకే సమయం లో ప్రకాడించడం వల్ల ఇలాంటి రుమౌర్స్ పుట్టుకుకొచ్చాయి అని అన్నారు.
చాలా ఏళ్లుగా ఆయన బృందంలో పనిచేస్తున్నాను.అయన నాకు తండ్రి లాంటి వారు అని చెపింది. రెహమాన్‌కి తన వయసున్న కుమార్తెలున్నారని..తండ్రిని కోల్పోయిన తనను ఏఆర్ రెహమాన్ ఎప్పుడు ఒక తండ్రిలా చూసేవారని చెప్పింది. అయన అంటే నాకు ఎంతో గౌరవం అని చెపింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఎవరూ అనవసరపు పుకార్లు ప్రచారం చేయొద్దు అని. ఒంటరిగా ఉండాలనే నిర్ణయం చాలా బాధాకరం. మా నిర్ణయాలని గౌరవించండి అని కోరారు. ఆమె తన వీడియో రికార్డింగ్ లో మోహిని డే చెప్పారు.