Auto Drivers Scheme

Auto Drivers Scheme: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కోసం.. ఆటోలో చంద్రబాబు, పవన్‌, లోకేశ్, మాధవ్

Auto Drivers Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్‌లకు ఆర్థిక మద్దతు అందించే పథకాన్ని అధికారికంగా ప్రారంభించనుంది.

మరింత Auto Drivers Scheme: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కోసం.. ఆటోలో చంద్రబాబు, పవన్‌, లోకేశ్, మాధవ్
Kung-Fu Robo

Kung-Fu Robo: రోబో కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న కుంగ్ ఫు మాస్టర్.. వీడియో షేర్ చేసిన మాస్క్

Kung-Fu Robo: టెక్నాలజీ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచే విధంగా టెస్లా CEO ఎలోన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక కొత్త వీడియోను షేర్ చేశారు.

మరింత Kung-Fu Robo: రోబో కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్న కుంగ్ ఫు మాస్టర్.. వీడియో షేర్ చేసిన మాస్క్
Shakti Cyclone

Shakti Cyclone: ముంచుకొస్తున్న ‘శక్తి’ తుపాను ముప్పు.. అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు

Shakti Cyclone: బంగాళాఖాతం, అరేబియా సముద్రం- రెండు వైపులా వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.

మరింత Shakti Cyclone: ముంచుకొస్తున్న ‘శక్తి’ తుపాను ముప్పు.. అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు
Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9: డీమాన్ తో కలిసి కళ్యాణ్‌ని మోసం చేసిన రీతూ..!

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ఎప్పటిలాగే డ్రామా, ఎమోషన్ మేళవింపుతో కొత్త ఎపిసోడ్ ప్రసారం అయింది.

మరింత Bigg Boss Telugu 9: డీమాన్ తో కలిసి కళ్యాణ్‌ని మోసం చేసిన రీతూ..!
Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్‌9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ కమెడియన్

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ హోరాహోరీగా సాగుతోంది. ఈసారి షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, ట్విస్టులు, కంటెస్టెంట్ల గొడవలు,

మరింత Bigg Boss 9: బిగ్‌బాస్‌9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ కమెడియన్
Telangana Local Body Elections

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు.. పోటీకి అనర్హులు వీరే!

Telangana Local Body Elections: తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి సంబంధించిన అర్హతలు, నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది.

మరింత Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు.. పోటీకి అనర్హులు వీరే!
Dhruv Jurel

Dhruv Jurel: ధ్రువ్ జురెల్ తొలి టెస్ట్ సెంచరీ.. భారత సైన్యానికి అంకితం

Dhruv Jurel: ధ్రువ్ జురెల్ తొలి టెస్ట్ సెంచరీ.. భారత సైన్యానికి అంకితం

మరింత Dhruv Jurel: ధ్రువ్ జురెల్ తొలి టెస్ట్ సెంచరీ.. భారత సైన్యానికి అంకితం
suicide

Suicide: పెళ్లి చేసుకున్న ఆరురోజులకే భర్తతో గొడవ.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Suicide: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీలో విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

మరింత Suicide: పెళ్లి చేసుకున్న ఆరురోజులకే భర్తతో గొడవ.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
H-1B Visa

H-1B Visa: H-1B వీసా ఫీజుపై దావా.. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు!

H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన H-1B వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లను (సుమారు ₹88 లక్షలు) సవాలు చేస్తూ అమెరికాలోని ఒక ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది.

మరింత H-1B Visa: H-1B వీసా ఫీజుపై దావా.. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు!