నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కలయికలో NBK112 ఖరారైంది. 2027 సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా, మాస్ యాక్షన్ మరియు సోషల్ మెసేజ్ కలయికతో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది.
మరింత NBK 112: బాలయ్యతో కొరటాల శివ ‘మాస్’ మెసేజ్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు!Author: MAHAA News Desk
Chandrababu Naidu: కార్మికులకు ‘లేబర్ అడ్డా’.. రైతులకు ‘పోలవరం’
Chandrababu Naidu: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేయడం, లేబర్ అడ్డాలను స్కిల్ సెంటర్లుగా మార్చడం మరియు వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా పేదల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
మరింత Chandrababu Naidu: కార్మికులకు ‘లేబర్ అడ్డా’.. రైతులకు ‘పోలవరం’Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. నిర్మాణ పనులను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ!
Balakrishna: అమరావతిలోని తుళ్లూరులో రూ. 750 కోట్లతో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. 500 పడకలతో 2028 నాటికి పూర్తికానున్న ఈ ఆస్పత్రి, ఏపీ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను అందించనుంది.
మరింత Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. నిర్మాణ పనులను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ!Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకు
Crime News: తమ అక్రమ సంబంధానికి 18 నెలల చిన్నారి అడ్డొస్తుందని ప్రియురాలితో కలిసి చంపేసిన శివ అనే వ్యక్తి ఉదంతం, విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఘటన.
మరింత Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకుTG DGP C.V. Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్.. టెక్నాలజీ పోలీసింగ్‌కు సరికొత్త దిశానిర్దేశం!
TG DGP C.V. Anand: అనుభవజ్ఞుడైన అధికారిగా, సాంకేతికతను ప్రోత్సహించే నేతగా సీవీ ఆనంద్ తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మరియు ట్రాఫిక్ పోలీసింగ్ మరిన్ని మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరింత TG DGP C.V. Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్.. టెక్నాలజీ పోలీసింగ్‌కు సరికొత్త దిశానిర్దేశం!Cyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్‌లో ఏడుగురి అరెస్ట్..!
Cyber Crime: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరింత Cyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్‌లో ఏడుగురి అరెస్ట్..!Peddi Release Date: మళ్లీ మారిన రిలీజ్ డేట్.. ఎప్పుడంటే..?
Peddi: ఇప్పటికే పలుమార్లు పోస్టుపోన్ అయిన ‘పెద్ది’ సినిమా నుండి అభిమానులకి ఓ శుభవార్త అందింది. పెద్ది సినిమా మళ్ళీ తన రిలీజ్ డేట్ ని మార్చనుంది.
మరింత Peddi Release Date: మళ్లీ మారిన రిలీజ్ డేట్.. ఎప్పుడంటే..?TGSRTC: ఆర్టీసీ విలీనంపై సర్కార్ కసరత్తు.. ఏపీకి ఐఏఎస్ అధికారుల టీమ్..!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది భారీ ఆర్థిక, పరిపాలనా పరమైన ప్రక్రియ. అందుకే ఏపీ ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు, అక్కడ ఉద్యోగుల సర్దుబాటు ఎలా జరిగిందనే అంశాలను తెలంగాణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
మరింత TGSRTC: ఆర్టీసీ విలీనంపై సర్కార్ కసరత్తు.. ఏపీకి ఐఏఎస్ అధికారుల టీమ్..!Ashu Reddy: నటి అషురెడ్డికి హైకోర్టులో ఊరట.. ‘పరువు తీసే వార్తలు వద్దు’.. మీడియాకు కీలక ఆదేశాలు!
హైకోర్టు ఆదేశాలతో అషురెడ్డిపై సాగుతున్న నెగటివ్ ప్రచారానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే, ప్రధాన కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. న్యాయస్థానం తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
మరింత Ashu Reddy: నటి అషురెడ్డికి హైకోర్టులో ఊరట.. ‘పరువు తీసే వార్తలు వద్దు’.. మీడియాకు కీలక ఆదేశాలు!LPG Cylinder Price Hike: ఏకంగా రూ.993 పెంపు.. మూడు వేలు దాటిన సిలిండర్ ధర!
LPG Cylinder Price Hike: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా గ్యాస్ ధరలపై తీవ్రంగా పడింది. చమురు కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
మరింత LPG Cylinder Price Hike: ఏకంగా రూ.993 పెంపు.. మూడు వేలు దాటిన సిలిండర్ ధర!