T20 WC 2026:

T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!

T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 187 పరుగులు చేయగా, భారత్ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది. బ్యాటర్లు సహనం కోల్పోయి వికెట్లు పారేసుకోవడం వల్లే ఈ పరాజయం ఎదురైంది.

మరింత T20 WC 2026: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం.. బ్యాటర్ల వైఫల్యంతో సెమీస్ ఆశలకు దెబ్బ!
Donald Trump

Donald Trump: ట్రంప్ రిసార్ట్‌లోకి కాల్పులు.. ఒకరు మృతి..!

Donald Trump: ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో లోకి షాట్‌గన్‌తో చొరబడిన ఆస్టిన్ మార్టిన్ అనే యువకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఘటన సమయంలో ట్రంప్ దంపతులు వైట్ హౌస్‌లో ఉన్నారు. నిందితుడి ఉద్దేశ్యంపై ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తు చేస్తోంది.

మరింత Donald Trump: ట్రంప్ రిసార్ట్‌లోకి కాల్పులు.. ఒకరు మృతి..!
One Nation One Election

One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !

One Nation One Election: తెలంగాణలో 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలుతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుండి 180 పైచిలుకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఈ జమిలి పోరుపై స్పష్టత రానుంది.

మరింత One Nation One Election: తెలంగాణలో జమిలి ఎన్నికలు? 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ పోరు.. !
AP Inter Exams 2026

AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, అధికారులు 1537 కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని బోర్డు ప్రకటించింది.

మరింత AP Inter Exams 2026: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
Horoscope Today

Horoscope Today: కెరీర్ లో విజయం సాధిస్తారు.. ఇంట్లో గౌరవం లభిస్తుంది..!

Horoscope Today: ఈ సోమవారం మేష, వృషభ, మకర రాశుల వారికి ఆర్థికంగా మరియు కెరీర్ పరంగా అత్యంత అనుకూలంగా ఉంది. మిగిలిన రాశుల వారు గ్రహాల స్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇది సాధారణ సమాచారం మాత్రమే, వ్యక్తిగత జాతకంపై కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

మరింత Horoscope Today: కెరీర్ లో విజయం సాధిస్తారు.. ఇంట్లో గౌరవం లభిస్తుంది..!
Ram Charan

Ram Charan: ఛత్రపతి శివాజీ బయోపిక్ రామ్ చరణ్ తీస్తే బాగుంటుంది.. కానీ డైరెక్టర్ మాత్రం ఆయనే కావాలి..?

Ram Charan: రామ్ చరణ్ అయ్యప్ప మాల లుక్‌లో ఉన్న రాజసం చూసి, ఆయన ఛత్రపతి శివాజీ పాత్రకు సరిగ్గా సరిపోతారని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ‘చావా’ వంటి 800 కోట్ల హిట్ ఇచ్చిన లక్ష్మణ్ ఉటేకర్ లేదా రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ని చేపడితే అద్భుతంగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

మరింత Ram Charan: ఛత్రపతి శివాజీ బయోపిక్ రామ్ చరణ్ తీస్తే బాగుంటుంది.. కానీ డైరెక్టర్ మాత్రం ఆయనే కావాలి..?
Trump Tariffs

Trump Tariffs: ట్రంప్ టారిఫ్ నిర్ణయంపై సుప్రీంకోర్టు బ్రేక్.. తెలుసుకోవసిన 10 కీలక విషయాలు

అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్‌లను కొట్టివేయడంతో భారత ఎగుమతులపై సుంకం 18 నుండి 10 శాతానికి తగ్గింది. ప్రధాని మోదీతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ అమెరికాకు సుంకాలు చెల్లిస్తూనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.

మరింత Trump Tariffs: ట్రంప్ టారిఫ్ నిర్ణయంపై సుప్రీంకోర్టు బ్రేక్.. తెలుసుకోవసిన 10 కీలక విషయాలు
Terrorist Conspiracy

Terrorist Conspiracy: చంచల్‌గూడ జైలు నుండి ఉగ్రకుట్రకు ప్లాన్.. హైదరాబాద్, ఢిల్లీల్లో హై అలర్ట్!

Terrorist Conspiracy: హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో ఉన్న ఉగ్రవాదులు నగరంపై దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అదే సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట మరియు చాందినీ చౌక్ వద్ద పేలుళ్లకు లష్కరే తోయిబా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరింత Terrorist Conspiracy: చంచల్‌గూడ జైలు నుండి ఉగ్రకుట్రకు ప్లాన్.. హైదరాబాద్, ఢిల్లీల్లో హై అలర్ట్!
Kamareddy

Kamareddy: కామారెడ్డిలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కాటిపల్లి హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేత కారు ధ్వంసం!

Kamareddy: కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య భూ వివాదంపై చెలరేగిన మాటల యుద్ధం దాడులకు దారితీసింది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేయగా, కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

మరింత Kamareddy: కామారెడ్డిలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కాటిపల్లి హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేత కారు ధ్వంసం!
Trump Tariffs

Trump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!

Trump Tariffs: అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన అత్యవసర టారిఫ్‌లను రద్దు చేయడంతో, భారత్‌పై గతంలో అంగీకరించిన 18 శాతం సుంకం ఇప్పుడు 10 శాతానికి తగ్గనుంది. ట్రంప్ కొత్తగా 10 శాతం అంతర్జాతీయ టారిఫ్‌ను విధించినప్పటికీ, ఇది గతంలో ఉన్న సుంకంతో పోలిస్తే తక్కువ కావడం విశేషం.

మరింత Trump Tariffs: ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్.. భారత్‌కు ఇప్పుడు 10 శాతం సుంకమే!