వందేమాతరం గీతానికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ, పాఠశాల కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే వందేమాతరం పాడాలి. గతంలో తొలగించిన చరణాలను కూడా కలిపి మొత్తం 6 చరణాలు ప్లే చేయాలని, ఆ సమయంలో అందరూ నిలబడాలని కేంద్రం ఆదేశించింది.
మరింత Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడేAuthor: MAHAA News Desk
Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
మరింత Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది.
మరింత Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్Telangana: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపల్ ఎన్నిక రద్దు!
Telangana: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ఆ వార్డులో ఎన్నికను రద్దు చేశారు.
మరింత Telangana: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపల్ ఎన్నిక రద్దు!Life Style: రాగి జావా తాగితే ఎన్నో ప్రజాయాణాలు.. తెలిస్తే ప్రతి రోజు తాగుతారు..!
Life Style: వేసవిలో అలసటను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉంచే ‘రాగి జావ’ అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి మన పూర్వీకుల పద్ధతిలో రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
మరింత Life Style: రాగి జావా తాగితే ఎన్నో ప్రజాయాణాలు.. తెలిస్తే ప్రతి రోజు తాగుతారు..!Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!
Medchal: మేడ్చల్ జిల్లా పోచారంలోని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్, తన వద్ద చదువుతున్న పదో తరగతి విద్యార్థినిని మాయమాటలతో పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. టీచర్ల అరాచకాలపై సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరింత Medchal: గురువు ముసుగులో మృగం.. పదో తరగతి విద్యార్థినితో పెళ్లి!RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దు
RGV: ఘజియాబాద్ సోదరీమణుల ఆత్మహత్య తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్‌ను ఆర్జీవీ తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్నాలజీని దూరం చేస్తే మన పిల్లలు ప్రపంచ పోటీలో వెనుకబడిపోతారని, నిషేధం కంటే అవగాహన కల్పించడమే ముఖ్యమని ఆయన తన ‘BAN THE BANNERS’ నోట్‌లో పేర్కొన్నారు.
మరింత RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దుAI Impact Summit: పెరిగిన హోటల్ ధరలు.. ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు!
AI Impact Summit: ఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కారణంగా లగ్జరీ హోటల్ ధరలు భారీగా పెరిగాయి. తాజ్ ప్యాలెస్‌లో ఒక రాత్రికి రూ. 32 లక్షలు వసూలు చేస్తుండగా, ఇతర హోటళ్లలో గదులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి వారు హాజరుకావడమే ఈ డిమాండ్‌కు కారణం.
మరింత AI Impact Summit: పెరిగిన హోటల్ ధరలు.. ఒక్క రాత్రికి రూ. 32 లక్షలు!Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను నిర్దేశించారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ భూ వివాదాల అక్రమాలపై విచారణకు ఆదేశించారు.
మరింత Chandrababu Naidu: ఏఐ, క్వాంటం టెక్నాలజీతో ఏపీలో పెనుమార్పులు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు
మరింత Murder Mystery: ముగ్గురు భార్యలు..రెండు ఫోన్లు అమ్మేశాడు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు లో కీలక విషయాలు