AP Inter Exams 2026

AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!

AP Inter Exams 2026: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు జరగనున్నాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల కోసం 1,537 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీసీటీవీ కెమెరాలు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పకడ్బందీగా నిఘా ఉంచాలని బోర్డు నిర్ణయించింది. హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.

మరింత AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!
Horoscope Today

Horoscope Today: అదృష్టం నీ వెంటే ఈరోజు.. వచ్చిన డబ్బు మొత్తం కనుకలకే ఖర్చు చేస్తావు

Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, కన్య, తుల రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. వృషభ, మకర, కుంభ రాశుల వారు పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిగిలిన రాశుల వారికి ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గ్రహణం భారత్‌లో లేనప్పటికీ, ఆధ్యాత్మిక చింతన అందరికీ మేలు చేస్తుంది.

మరింత Horoscope Today: అదృష్టం నీ వెంటే ఈరోజు.. వచ్చిన డబ్బు మొత్తం కనుకలకే ఖర్చు చేస్తావు
Telangana Municipal Chairman Winners

Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు.. మేయర్లు, చైర్మన్ల వివరాలు ఇవే!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. Telangana Municipal Chairman Winners: కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను దక్కించుకోగా, కరీంనగర్‌లో బీజేపీ, నిజామాబాద్‌లో విపక్షాల కూటమి విజయం సాధించాయి. జనగామలో అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన చోట్ల మేయర్లు, చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు.

మరింత Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు.. మేయర్లు, చైర్మన్ల వివరాలు ఇవే!
Nagababu

Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!

Nagababu: మేడారం కోవా బన్ వ్యాపారి వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. చిరువ్యాపారులపై దాడులను ఖండిస్తూ, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వివాదాన్ని మతం కోణంలో చూడవద్దని, ఆహార నాణ్యతపై సందేహాలు ఉంటే అధికారులకు తెలపాలని ఆయన సూచించారు.

మరింత Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Bill Gates

Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో బిల్ గేట్స్ కీలక భేటీ.. ఏఐ, ఆరోగ్య రంగాలపై చర్చలు!

Bill Gates: బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో సమావేశమై రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం, హెల్త్ డిజిటలైజేషన్ (సంజీవని ప్రాజెక్ట్) మరియు ఏఐ రంగాల్లో సహకారంపై చర్చించారు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, పాలనలో ఏపీ సాధిస్తున్న పురోగతిని అభినందించారు.

మరింత Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో బిల్ గేట్స్ కీలక భేటీ.. ఏఐ, ఆరోగ్య రంగాలపై చర్చలు!
Prabhas

Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రమాదం.. రెబల్ స్టార్‌కు గాయం? ఫ్యాన్స్‌లో ఆందోళన!

Prabhas: ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ ప్రభాస్ చేతికి గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన కోలుకుని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం. మరోవైపు ‘స్పిరిట్’ సినిమా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

మరింత Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రమాదం.. రెబల్ స్టార్‌కు గాయం? ఫ్యాన్స్‌లో ఆందోళన!
Koti ATM Firing

Koti ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు.. హర్యానాలో నిందితుడి అరెస్ట్

Koti ATM Firing: హైదరాబాద్ కోఠిలో ఏటీఎం వద్ద కేరళ వ్యాపారిపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసులో ఒక నిందితుడిని తెలంగాణ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన ఈ ముఠా గత మూడు నెలలుగా దోపిడీకి ప్లాన్ చేసినట్లు తేలింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

మరింత Koti ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు.. హర్యానాలో నిందితుడి అరెస్ట్
Telangana Municipal Mayor Elections 2026

TG Municipal Mayor Elections 2026: నేడే ప్రమాణ స్వీకారం.. మున్సిపల్ పీఠాలపై పరోక్ష ఎన్నిక

Telangana Municipal Mayor Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక సంస్థల అధ్యక్ష పదవుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 13న వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, పలు చోట్ల చిత్రమైన రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి.

మరింత TG Municipal Mayor Elections 2026: నేడే ప్రమాణ స్వీకారం.. మున్సిపల్ పీఠాలపై పరోక్ష ఎన్నిక
Yedulapuram

Yedulapuram: రిజర్వేషన్ల లెక్క తేలింది.. ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఖరారు.

ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. చైర్ పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్‌లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖరారు చేశారు. కొద్దిసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో కౌన్సిలర్లందరితో పాటు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరింత Yedulapuram: రిజర్వేషన్ల లెక్క తేలింది.. ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఖరారు.
Bill Gates in AP

Bill Gates in AP: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కీలక భేటీ!

Bill Gates in AP: ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమస్య ఎదురైనా, ఆ తర్వాత సురక్షితంగా చేరుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి వ్యవసాయం, విద్య, వైద్యం మరియు సాంకేతిక రంగాలలో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై ఆయన చర్చలు జరుపుతున్నారు.

మరింత Bill Gates in AP: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కీలక భేటీ!