Nara lokesh: 80,000 మంది AI నిపుణులను తయారు చేయడం లక్ష్యం

Nara lokesh: దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి కీలక అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, విద్యాభివృద్ధి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్…

మరింత Nara lokesh: 80,000 మంది AI నిపుణులను తయారు చేయడం లక్ష్యం

Amaravati: ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్న RMZ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల పరంగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం RMZ కంపెనీ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రూ. లక్ష కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు RMZ సంస్థ…

మరింత Amaravati: ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్న RMZ

Google: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పంచెనున్న గూగుల్..

Google: తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఏపీఏసీ (ఆసియా–పసిఫిక్) ప్రెసిడెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో డిజిటల్ పాలన, సాంకేతిక అభివృద్ధి, ప్రజా సేవల నాణ్యత…

మరింత Google: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పంచెనున్న గూగుల్..

Elon Musk: ఎయిర్ లైన్స్ సంస్థను కొనాలా వద్దా.. నెటిజెన్లను అడిగిన

Elon musk: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా వేదిక X (ట్విటర్) ద్వారా సంచలనం సృష్టించారు. యూరప్‌లో అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్ అయిన ర్యాన్ఎయిర్‌ను కొనుగోలు చేయాలా? వద్దా? అంటూ ఆయన యూజర్లతో ఓ…

మరింత Elon Musk: ఎయిర్ లైన్స్ సంస్థను కొనాలా వద్దా.. నెటిజెన్లను అడిగిన

Anita: మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన మంత్రి అనిత

Anita: ఆంధ్రప్రదేశ్ మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో లేకపోయినా, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన జయశాంతి చర్యలను మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు స్వయంగా ఫోన్ చేసి…

మరింత Anita: మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన మంత్రి అనిత

Hema: జీవనం కష్టమైతే దోశల బండి పెట్టుకుని బతుకుతా..

Hema: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హేమ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి ఆమె చేసిన కామెడీ సన్నివేశాలు…

మరింత Hema: జీవనం కష్టమైతే దోశల బండి పెట్టుకుని బతుకుతా..

Business: కుప్పకూలిన మార్కెట్.. ఒకే రోజు 9 లక్షల కోట్లు ఆవిరి

Business: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ భారీ పతనంతో ముగిశాయి. ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొనడంతో అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌ 1065 పాయింట్ల భారీ నష్టంతో క్లోజ్‌ అయింది. అదే సమయంలో నిఫ్టీ 353 పాయింట్లు పడిపోయింది. ఈ ఒక్క రోజులోనే…

మరింత Business: కుప్పకూలిన మార్కెట్.. ఒకే రోజు 9 లక్షల కోట్లు ఆవిరి

Toyota: టయోటా నుంచి తొలి ఈవీ కారు విడుదల

Toyota: ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ టయోటా తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని అధికారికంగా విడుదల చేసింది. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) పేరుతో ఈ కొత్త ఈవీ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టయోటా…

మరింత Toyota: టయోటా నుంచి తొలి ఈవీ కారు విడుదల

Macron: గ్రీన్ ల్యాండ్ వదిలి వెళ్ళండి.. అమెరికాకు ఫ్రాన్స్ సూచన

Macron: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్ కీలక సందేశం పంపినట్లు సమాచారం. గ్రీన్‌ల్యాండ్ అంశంలో అమెరికా తన వైఖరిని మార్చుకుని ఆ ప్రాంతం నుంచి తప్పుకోవాలని మెక్రాన్ సూచించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో…

మరింత Macron: గ్రీన్ ల్యాండ్ వదిలి వెళ్ళండి.. అమెరికాకు ఫ్రాన్స్ సూచన

Vemula Prashant: ప్రభుత్వం దండుపాళ్యం బ్యాచ్ ని నడుపుతుంది

Vemula Prashant: సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన రూ.1,600 కోట్ల అవినీతిని బయటపెట్టినందుకే మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని SIT నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ…

మరింత Vemula Prashant: ప్రభుత్వం దండుపాళ్యం బ్యాచ్ ని నడుపుతుంది