Hyderabad: తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు ఉదయం 9.30 గంటలకు జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే ఈ భేటీలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం
మరింత Hyderabad: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం – 3లక్షల కోట్లతో బడ్జెట్..Author: Saicharan koyagura
Hyderabad: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని వదిలిపెట్టం.. డీసీపీ మాస్ వార్నింగ్..
Hyderabad: బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదు అని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ స్పష్టం చేశారు.
మరింత Hyderabad: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని వదిలిపెట్టం.. డీసీపీ మాస్ వార్నింగ్..Hyderabad: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీఆమోదం
Hyderabad: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు
మరింత Hyderabad: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీఆమోదంHyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు..
Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై హస్తినాపురం కార్పొరేటర్ బానోతు
మరింత Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు..Delhi: కుంభమేళాపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రియాంకా గాంధీ డిమాండ్..
కుంభమేళాపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రియాంకా గాంధీ డిమాండ్
మరింత Delhi: కుంభమేళాపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రియాంకా గాంధీ డిమాండ్..Cm chandrababu: త్రిభాషా విధానంలో ఎలాంటి తప్పులేదు..
Cm chandrababu: నేడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన
మరింత Cm chandrababu: త్రిభాషా విధానంలో ఎలాంటి తప్పులేదు..Summer: మండుతున్న సూరన్న..
గ్రీష్మ కాలం మొదలైన వేళ తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండుతున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీల మార్కును దాటిన వేడి, వడగాలుల ప్రభావం పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తాకిడి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 167 మండలాల్లో మోస్తరు వడగాలులు నమోదయ్యాయి.
ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు:
కర్నూలు – 40.6 డిగ్రీలు
నందిగామ – 40 డిగ్రీలు
అనంతపురం – 39.2 డిగ్రీలు
ఎన్టీఆర్ జిల్లా – 38.21 డిగ్రీలు
వడదెబ్బ ప్రభావంతో వీటితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భగ్గుమంటూ ఎండలు మండిపోతున్నాయి.
తెలంగాణలో భానుడి భగభగలు
తెలంగాణలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకున్నాయి.
తెలంగాణలో ముఖ్య ప్రాంతాల ఉష్ణోగ్రతలు:
ఆదిలాబాద్ – 40.6 డిగ్రీలు
కొమురంభీం – 40.5 డిగ్రీలు
భద్రాద్రి – 40.1 డిగ్రీలు
మెదక్ – 39.6 డిగ్రీలు
వనపర్తి – 39.7 డిగ్రీలు
ఈ ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావడానికి కూడా ఇష్టపడటం లేదు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
వచ్చే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హీట్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు
మితంగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి
మధ్యాహ్నం గరిష్ట వేళలో బయటకు వెళ్లకూడదు
మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి
శరీరానికి తేమ తగ్గకుండా నీటిని పుష్కలంగా తీసుకోవాలి
పొడవాటి ప్రయాణాలు వీలైనంతవరకు తగ్గించుకోవాలి
రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Summer: మండుతున్న సూరన్న..cm chandrababu: ఓటమికి నేనే కారణం.. సీఎం బాబు సంచలన కామెంట్స్
cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో తన ఓటమి
మరింత cm chandrababu: ఓటమికి నేనే కారణం.. సీఎం బాబు సంచలన కామెంట్స్Konda surekha: యాదగిరిగుట్ట బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు
Konda surekha: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
మరింత Konda surekha: యాదగిరిగుట్ట బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటుKalyan Ram: ఆమెను అమ్మ అనే పిలుస్తాను..
Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా
మరింత Kalyan Ram: ఆమెను అమ్మ అనే పిలుస్తాను..