AP SSC Exam Fees: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును మరోసారి పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం పాఠశాల విద్యాశాఖ తత్కాల్ పథకం కింద ఫీజు గడువును పెంచింది. ఫీజు చెల్లించని విద్యార్థులు డిసెంబర్ 27 నుండి తమ పాఠశాలోలే ఫీజు చెలించవొచ్చు.
ఇది కూడా చదవండి: Today Horoscope: ఈ రాశుల వారికి అంతా లాభమే.. మీ రాశి కూడా అందులో ఉందా? చెక్ చేసుకోండి!
AP SSC Exam Fees: ఆంధ్రప్రదేశ్ లో 2024-2025 10th ఎగ్జామ్స్ మార్చి లో జరగనున్నాయి. పబ్లిక్ ఎక్సమ్ కి సంబందించిన ఫీజు గడువులని పొడగిస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తరువులు విడుదల చేసింది. ఇప్పటికే పలుమార్లు పదోతరగతి పబ్లిక్ ఎక్సమ్ ఫీజు గడువును పెంచుకుంటూ వచ్చింది. మల్లి ఇంకో సారి పాఠశాల విద్యాశాఖ తత్కాల్ పథకం కింద ఫీజు గడువు పొడిగిస్తూ నాటు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా విడుదల ప్రకారం రూ.వెయ్యి ఫీజుతో డిసెంబర్ 27 నుంచి జనవరి 10 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు కట్టిన ఫీజుని ఆన్‌లైన్‌లో చెల్లించాలి అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంకా ప్రిన్సిపాళ్లు సూచించారు.