Big Breaking: వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన పోలీసులు !

Big Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది .  వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు .  టీడీపీ ఆఫీసుపై రాళ్ళ దాడిచేసిన కేసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు . . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది .  

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: ఆర్టీసీ బ‌స్సు ఆప‌లేద‌ని డ్రైవ‌ర్‌ను కొట్టిన‌ మ‌హిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *